Amala paul in dilemma

amala paul in dilemma, Movie reviews, Telugu cinema, Movie actors photos, Jokes, Latest movie trailers, Indian recipes, Photo gallery, Telugu video songs online, Telugu songs, Movie reviews, Telugu cinema, Movie actors photos

amala paul in dilemma, Movie reviews, Telugu cinema, Movie actors photos, Jokes, Latest movie trailers, Indian recipes, Photo gallery, Telugu video songs online, Telugu songs, Movie reviews, Telugu cinema, Movie actors photos

amala-paul1.gif

Posted: 12/16/2011 06:20 PM IST
Amala paul in dilemma


amala-paul-img            ఏ రేటయినా డిమాండ్, సప్లైనిబట్టే వుంటుందన్న వ్యాపార సిద్ధాంతానికి సినీ పరిశ్రమేమీ మినహాయింపు కాదు.  నటిస్తున్న నటులకు సినిమా ఎలా ఉంటుందన్నది విడుదలయ్యేంతవరకూ తెలియదు.  రామ్ గోపాల్ వర్మ కున్న పేరుని బట్టి బెజవాడ చాలా బాగా ఆడి కాసులు కురిపిస్తుంది, తనకి అవకాశాలు తరుముకుంటూ వస్తాయని గాఢంగా విశ్వసించిన అమలా పాల్ కి నిరాశ మిగిల్చిందా సినిమా.    వేరే ఎటువంటి అవకాశాలూ లేనందు వలన అమలా పాల్ తన రేటుని 50 లక్షల నుంచి అమాంతం 10 లక్షలకు తగ్గించేసిందట.  అయినా ఏం లాభం.  అవకాశాలంటూ ఉండాలి కానీ ఒట్టిగా ఇంట్లో కూర్చుని రేట్లు పెంచినా తగ్గించినా ప్రయోజనమేముంటుంది. 

ప్రేమఖైదీ డబ్బింగ్ సినిమాలో తన ప్రతిభ బాగానే చూపించినా, అమలా పాల్ రమ్మని అడిగేవారెవరూ లేకపోవటంతో, తిరిగి తమిళనాడుకి పోయి అక్కడ ప్రయత్నాలు మొదలుబెడదామా అని అనుకుంటోంది.  పారీతోషికాన్ని తగ్గించుకోవటం కంటే పోటీలో ముందుకు సాగాలంటే చెయ్యాల్సినవి ఏమిటన్నది ముందు తెలుసుకోవాలి.  టైం అనేది మన చేతిలో లేదు.  ఆగేది కాదు.  అదే హీరోయిన్ల పాలిట శాపంగా మారుతోంది.  వచ్చే సినిమాలన్నీ ప్రేమకథా చిత్రాలే కాబట్టి, వాటికే ఎక్కువ ఆదరణ లభిస్తోంది కాబట్టి, ఎప్పటికప్పుడు కొత్త అందాలు, కుర్రకారుని అలరించే కొత్తకొత్త పద్ధతులను అవలంబిస్తున్న హీరోయిన్లకే ఎక్కువ అవకాశాలు చేజిక్కుతున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deepika ranbir kindling old love through new movie
Bhoomika is acting in a new movie titled seetamma talli  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

Today on Telugu Wishesh