తెలుగుదేశం పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరిక్రిష్ణ సమైక్యాంద్రకు మద్దతుగా బస్సుయాత్ర చెయ్యటానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఈ విషయం పై తెలుగు దేశం పార్టీ నాయకుల మద్య చర్చలు జరుగుతున్నాయి. ఒక పక్క చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర చేస్తున్న సమయంలో హరిక్రిష్ణ బస్సుయాత్ర చెయ్యటం వలన పార్టీకి భారీగా నష్టం చేకూరుతుందని టిడిపి సీనియర్ నాయకులు అంటున్నారు. చంద్రబాబుతో విభేధించి . హరిక్రిష్ణ బస్సుయాత్ర చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. గతంలో అనేక సార్లు హరిక్రిష్ణ చంద్రబాబు, పార్టీ విడిపోయి మళ్లీ కలిసిన సందర్బాలు చాలా ఉన్నాయి. అన్న టిడిపి అనే పార్టీ పెట్టి, తరువాత తెలుగుదేశంలో కలిసిపోయిన చరిత్ర హరిక్రిష్ణ కు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు హరిక్రిష్ణ బస్సుయాత్రకు మద్దతు తెలిపితే.. పూర్తిగా నష్టపోతాం, చంద్రబాబు ఆగ్రహానికి గురవుతామనే భయం పార్టీ నాయకుల్లో ఉన్నట్లు సమాచారం. ఆ భయంతోనే హరిక్రిష్ణ బస్సుయాత్రకు దూరంగా ఉండటానికి టీడీపీ నాయకులు సిద్దమవుతున్నారు. బస్సుయాత్ర క్రిష్ణ జిల్లా నుండి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందేవ. ఆ జిల్లాలోనే ముఖ్యనాయకులు దేవినేని ఉమ, పాదయాత్ర చెయ్యటానికి సిద్దమవుతున్నారు. ఇలా టిడిపి నాయకులు ఏదో ఒక కార్యక్రమాన్నిరూపోందించుకోని.. హరిక్రిష్ణ యాత్రకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. హరిక్రిష్ణ వెంట నడిస్తే.. తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే విషయం టిడిపి నాయకుల్లో నలుగుతున్న చర్చ. అందుకే హరిక్రిష్ణ చేసే బస్సు యాత్రకు టిడిపి శ్రేణుల నుండి ఎలాంటి మద్దతు ఉండదని ఆపార్టీ సీనియర్ నాయకులు ఎన్టీఆర్ భవన్ లో గుసగుసలాడుకుంటున్నారు. హరిక్రిష్ణ బస్సుయాత్ర ఎలా సాగుతుందో చూద్దాం..
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more