రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలకు తెలంగానేతల నుండి, తెలంగాణ కాంగ్రెస్ నేతల నుండి ఘాటైనే విమర్శలు వచ్చాయి. కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంద్రకు సీఎంగా ఉన్నాడని .. వెంటనే రాజీనామ చెయ్యలని తెలంగాణ రాజకీయ నాయకులు కోరారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాత్రం తన నోటి దూలను ముఖ్యమంత్రి తీర్చుకున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాడ్డగా, కిరణ్ హైదరాబాద్ లోనే ఉండి , టీ కొట్టు, కానీ , కర్రిపాయింట్ గానీ పెట్టుకోమని కేసిఆర్ ఉచిత సలహ ఇవ్వటం జరిగింది. కేసిఆర్ రాజకీయ మేథావి అని అందరు అంటారు. కానీ కేసిఆర్ లో మెదడు మోకాలులో ఉండి మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అధికారంలో ఉన్న నాయకుడిపై ఎవరైన ఇలాంటి కామెంట్ చేస్తారా? ప్రజాపతిగా ఉన్న నాయకుడి పై ఇలాంటి చీప్ కామెంట్ చెయ్యడం వలన ప్రజలకు సులకన అవుతారనే విషయం కేసిఆర్ ఎలా మరిచిపోయారో అర్థం కావటంలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే కేసిఆర్ చెప్పినట్లు ..కిరణ్ కర్రిపాయింట్ పెట్టుకుంటే.. ఆ కర్రిపాయింట్ లో కేసిఆర్ వంట మాష్టారుగా చేరుతాడా అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటున్నారు. కేసిఆర్ వంటమాష్టారుగా చేరితే మంచి జీతం ఇస్తామని కాంగ్రెస్ వర్గాలు అంటున్నారు. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను అని అన్న సిఎంను టీ కొట్టు, కర్రిపాయింట్ పెట్టుకోమంటే.. కేసిఆర్ ఆలోచన.. హైదరాబాద్ నాయకులను కూడా అదే పని చెయ్యమని చెప్పినట్లు ఉందని జగ్గారెడ్డి అంటున్నారు. కిరణ్ కర్రి పాయింట్ పెట్టుకుంటే.. , నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పల్లీలు, అమ్ముకోవాలని జగ్గారెడ్డి సూచించారు. మెదక్ ఫామ్ హౌస్ లో పల్లీలు పండించి, హైదరాబాద్ లో పల్లీలు, వేడి వేడి పల్లీలు అమ్ముకుంటే.. మంచి లాభాలు వస్తాయాని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more