Telugu movie news director puri jagannath will never again work with pawan kalyan

puri jagannath, pawan kalyan, i will never direct pawan kalyan again, hero pawan kalyan in future, badri, iddarammaayilato, cameraman gangato rambabu, puri and pawan

director Puri Jagannath will never again work with pawan kalyan

పవన్ కు గుడ్ బై చెప్పిన దర్శకుడు పూరి?

Posted: 06/05/2013 08:37 PM IST
Telugu movie news director puri jagannath will never again work with pawan kalyan

ఆ దర్శకుడికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు పూరి జగన్నాథ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిస్తే వెండితెర పై బంఫర్ హిట్టే అని అంటారు. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరి మద్య కొన్ని విబేధాలు నడుస్తున్నట్లు పుకార్లు షికార్లు చేసాయి. అయితే ఆ పుకార్లు కు ఈ రోజు దర్శకుడు పూరి ప్రాణం పోశాడు. ఇక ఎప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా తీయ్యనని పూరి చెప్పటం జరిగింది. అయితే ఈ ఇద్దరి మద్య ఉన్న వివాదం మాత్రం చెప్పలేదు. కానీ ‘కెమెరామెన్ గంగ తో రాంబాబు సినిమా తో ఈ ఇద్దర మధ్య విబేధాలు వచ్చినట్లు సమాచారం. ఈ ఇద్దరి జోడి పై మెగా ఫ్యాన్స్ కు మంచి అభిమానం ఉంది. అయితే ఈ రోజు పూరి చెప్పిన మాటలు మెగా ఫ్యాన్స్ కు అవమానంగా ఉందని అంటున్నారు. అంతేకాకండా ఇటీవల అల్లు అర్జున్ తో తీసిన ‘ఇద్దరమ్మాయిలతో ’ సినిమా పై పూరికి విమర్శలు వెల్లు తాకిడి ఎక్కువైంది. ‘తో ’ సెంటిమెంట్ కారణంగానే రెండు సినిమాలో దెబ్బతిన్నట్లు మెగా అభిమానులు అంటున్నారు. మెగా ఫ్యాన్స్ కు పూరి సారీ చెప్పటం జరిగింది. సారీ చెప్పి 24 గంటలైన గడకముందే .. టాలీవుడ్ లో పూరి సంచలనమైన బాంబు పేల్చారు. ఇక నుండి పవన్ , పూరి కంబినేషన్లో సినిమా రావటం కష్టమేనని పవన్ అభిమానులు అంటున్నారు. ఈ పూరి చేసిన ప్రకటన పై పవన్ కళ్యాణ్ ఏమంటాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more