Movie gossip actress anjali absent to chennai court

actress anjali, anjali, absence to attend, chennai high court, court angry on chennai police commissioner, bharathi devi, tamil director kalanjiyam, director kalanjiyam

actress anjali absent to chennai court

నటి అంజలి ‘బలుపు ’కు కారణం ఇదే?

Posted: 06/05/2013 07:08 PM IST
Movie gossip actress anjali absent to chennai court

హీరోయిన్ అంజలి పై కమ్ముకున్న, నీలి నీడాలు.. మాటున దాగిన నిజాలు ఏమిటో ఎవరికి తెలియాదు. గత కొన్ని రోజుల నుండి అంజలి పై అనేక విమర్శలు వస్తున్నాయి. సొంత పిన్నే అంజలి పై చెన్నై కోర్టులో కేసు పెట్టిన విషయం తెలిసిందే. అంజలి పిన్ని భారతి దేవితో పాటు.. తమిళ దర్శకుడు కళంజియం వేసిన పరువు నష్టం దావా కేసు చెన్నై కోర్టులో నడుస్తుంది. అయితే ఈరోజు అంజలి చెన్నై కోర్టులో హాజరు కావాల్సి ఉంది. కానీ అంజలి ఈ సారి కూడా కోర్టుకు డుమ్మాకొట్టింది. అంజలి కోర్టుకు డుమ్మాకొట్టడం పై కోర్టు సీరియస్ అయినట్లు సమాచారం. తిరిగి నెల 19 కు కేసు వాయిదా వేసినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

అసలు అంజలి కోర్టు కు ఎందుకు రావటం లేదు? అంజలి ఉన్న బలుపు ఏమిటి? అంజలి వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? అంజలి కోర్టుకు డుమ్మాకొట్టి ఇంత దైర్యంగా ఎలా ఉంటుంది? అని మిలియన్ డాలర్ల ప్రశ్నలు ఆమె అభిమానుల ముందున్నాయి. రీసెంట్ గా తెలిసిన సమాచారం ప్రకారం అంజలి ఆ తమిళ దర్శకుడిన్ని బాబాయ్ అని పిలుస్తున్నట్లు సమాచారం. అంతేకాకండా ఇటీవల టాలీవుడ్ లో హీరో రవితేజ నటించిన ‘బలుపు ’ఆడియో ఫంక్షన్ ల్లో హీరోయిన్ అంజలి రావటం జరిగింది. అయితే అంజలి పక్కన తన పిన్ని భారతి దేవి రావటంతో .. అక్కడున్న వారికి ఒక్కసారిగా ‘బలుపు ’ ఫిల్మేట్ట్ రాలిపోయింది. నిన్నటి వరకు పిన్ని తో నాకు ప్రాణాహానీ ఉందని మీడియా ముందు వాపోయిన అంజలి ..ఇలా బలుపు చూపించిందని సినీజనాలు గుసగుసలాడుకున్నారు.

అంజలి తన పిన్ని భారతి దేవితో రాజీపడిందా? అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. అంజలి తన పిన్ని భారతి దేవి సహాయంతో తమిళ దర్శకుడు కళంజియం (బాబాయ్) ను కేసు విత్ డ్రా చేసుకోవాల్సిందిగా కోరినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దర్శకుడు మాత్రం అందుకు సంసిద్దంగా లేనట్లు సమాచారం. ఆ ధైర్యంతోనే అంజలి కోర్టుకు హాజరుకావటంలేదని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు అంజలి కోర్టు విషయం తన పిన్ని భారతి దేవి చేతిలో ఉంది. ఆ దర్శకుడుతో అంజలి పిన్నికి మంచి సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఆ సనువుతోనే .. కేసు విత్ డ్రా చేసే ప్రయత్నాలు అంజలి పిన్ని జోరు చేస్తుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కేసును అడ్డం పెట్టుకొని తమిళ దర్శకుడు .. అంజలి, పిన్ని భారతీ దేవితో నైట్ షో గేమ్స్ ఆడుకుంటున్నాడని సినీజనాలు గుసగుసలాడుకున్నారు. చివరకు అంజలి కేసు ఏం మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more