Telugu actress telugu beauty telugu actress sree divya new look

telugu actress sri divya, telugu heroine sri divya, manasara moive, sri divya latest movies news, sri divya latest movie release, telugu beauty heoine, mallela teeramlo sirimalle puvvu movie, actor kranthi, actress sree divya

telugu beauty telugu actress sree divya new look

తెలుగు అందం పనికిరాదా..?

Posted: 05/12/2013 04:04 PM IST
Telugu actress telugu beauty telugu actress sree divya new look

నటుడు, దర్శకుడు అల్లరి రవిబాబు తెలుగు తెరకు పరిచయం చేసిన అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడే అందం శ్రీ దివ్య సొంతం. ‘మనసారా ’ టాలీవుడ్ లోకి అడుగుపెట్టినప్పటికి శ్రీదివ్య ఇంక ‘బస్ స్టాప్ ’ లోనే మంచి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఈ తెలుగు అందం మన తెలుగు దర్శకులకు నచ్చటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో స్టార్ హీరోయిన్ అంజలిని మన టాలీవుడ్ దర్వకులు, నిర్మాతలు, హీరోలకు నచ్చలేదు. అంజలి టాలెంట్ ఏమిటో మన వాళ్లు గుర్తించలేదు. అంజలిలోన టాలెంట్ ను తమిళ తంభిలు గుర్తించి, మంచి అవకావశాలు ఇచ్చి, ఆమె టాలెంట్ ను పిండుకున్నకా, అప్పుడు మనవాళ్లు గుర్తించి టాలీవుడ్ సీతమ్మగా మళ్లీ పరిచయం చేశారు. శ్రీదివ్య పరిస్థితి కూడా ఇలా ఉందని ఆమె అభిమానులు అంటున్నారు.

ఇప్పుడు ఈ తెలుగు అందం, తమిళ్ , మళయాలం పై వెండితెరపై వెలుగుతుంది. మన తెలుగు అందం అక్కడ కాసులు కురిపిస్తుంది. మనవాళ్లు మాత్రం బొంబాయి బాతులు వెంటపడి, తెలుగు అందాన్ని కోల్పోతున్నారు. తెలుగు తెరపై శ్రీదివ్య మరోసారి తన అద్రుష్టాన్ని పరిక్షీంచుకోవాటానికి ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు ’ సినిమాలో నటిస్తోంది. ఈ సిరిమల్లె పువ్వును తెలుగు దర్శకులు, నిర్మాతలు , హీరోలు గుర్తిస్తారో లేదో చూడాలి. తెలుగు సినిమా ప్రేక్షకులు మాత్రం ఎప్పుడో శ్రీదివ్యను ఆదరించారు. సాహిత్యం విలువలున్న సినిమాతో మన ముందుకు వస్తున్న శ్రీదివ్యకు ముందు ముందు మరిన్ని చిత్రాలు రావాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more