వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రల కోసం వేట మొదలు పెట్టింది. అయితే అదేవిధంగా గెలుపు స్థానాలపై కూడా మనసు పెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రలో బలంగానే ఉన్నా విషయం తెలిసిందే. అయితే ఇక తెలంగాణ విషయంలోకి వస్తే టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బలంగా ఉన్న విషయం తెలుసు. అయితే ఆ పార్టీ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్రుష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చే విధంగా వైసీపీ పార్టీని బలోపేతం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీని వలన టీఆర్ఎస్ పార్టీకి జగన్ పార్టీ భయం పట్టుకుంది. జగన్ పార్టీ ఏకుల వచ్చి మేకులా మారే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ సైన్యంలో అలజడి మొదలైందని దీంతో ఈ ఇద్దరి మద్య తీవ్రమైన పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ లో కొంత మంది నాయకులు దీనిపై సర్వే చేసినట్లు తెలుస్తోంది. సర్వేచేసిన టీఆర్ఎస్ నాయకులు షాక్ తినే నిజాలు తెలిసి వెన్నులో వణుకు పుట్టినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి 30 స్థానాలు గ్యారెంటీ అని సర్వేలో ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు చూసిన టీఆర్ఎస్ శ్రేణులు పార్టీ నుండి జంప్ చేసేందుకు సిద్దమైనట్లు సినియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. ఆ సర్వే లో వచ్చిన స్థానాలు ఇవేనని ఒక లిస్ట్ టీఆర్ఎస్ వర్గాలు తయారు చేసినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే ఈ స్థానాల్లో బలంగా పెట్టుబడులు పెట్టినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.
రంగా రెడ్డి - 04
హైదరాబాద్ – 04
మహబూబ్ నగర్ – 04
ఖమ్మం - 06
ఆదిలాబాద్ – 02
నిజామాబాద్ – 01
నల్లగొండ – 03
వరంగల్ - 02
మేదక్ – 02
కరీమ్ నగర్ - 01
ఇలాగే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫలితాలు వస్తే .. జగన్ పార్టీ విజయకేతనం ఎగరవేయవచ్చునని రాజకీయ విశ్లేషకులు అంచన.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more