Nag to release damarukam movie

Nag Damarukam, Damarukam Movie, Nag Damarukam movie release date, November 23, Damarukam movie on November 23, akkineni nagarjuna Damarukam

Nag to release Damarukam Movie.

Nag to release Damarukam Movie.png

Posted: 11/14/2012 06:09 PM IST
Nag to release damarukam movie

Damarukam_Movie

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున సినీ కెరీర్ లో ఎదుర్కోనటువంటి ఇబ్బందులను ఆయన తాజాగా నటించిన ‘ఢమరుకం ’ సినిమా ద్వారా ఎదుర్కొంటున్నాడనే విషయం తెలిసిందే. ఆయన నటించిన ‘ఢమరుకం ’ సినిమా గత కొన్ని నెలల నుండి ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన ఈ సినిమాకి ఆర్థిక కష్టాలే కారణం అనేది బహిరంగ సత్యం. కానీ ఎట్టకేలకు ఢమరుకం సినిమా విడుదల తేదీని ఖరారు చేసినట్లు వార్తలు. ఈ సినిమాని నవంబర్ 23న విడుదల చేయనున్నారని సమాచారం. ఇన్ని రోజులు నిర్మాతలు ఆలస్యం చేయడంతో వాయిదా పడ్డ దీనిని నాగార్జున టేకోవర్ చేసినట్లు వార్తలు. దీనికి సంబంధించిన ఆర్థిక కష్టాలకు నాగార్జున భరోసా ఇచ్చాడని, ఈ సారి మాత్రం విడుదల వాయిదా పడదని అంటున్నారు. మొన్న విడుదల తేదీని ప్రకటించి, తీరా సమయానికి విడుదల చేయకుండా అభిమానులకు ఆగ్రహం తెప్పించడంతో ఇటు నాగ్ ఇమేజ్ డ్యామేజ్ కావడంతో ఈసారి నాగ్ సీరియస్ గా తీసుకొని విడుదల చేయడానికి సిద్ధం అయ్యాడని అంటున్నారు. మొన్న విడుదల రోజు నానా రభస జరగడంతో రంగంలోకి నాగార్జున దిగి అభిమానులను శాంతింప జేశాడు. మరోసారి కూడా అలా జరిగితే.... ఈ సినిమాకి ఇక దేవుడే దిక్కుని అంటున్నారు సినీ జనాలు. మరి నాగార్జున ఏం చేస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Komatireddy brothers swindled crores
Gouravam movie poster controversy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more