Komatireddy brothers swindled crores

Komatireddy Brothers Swindled Crores,komatireddy brothers, palvai govardhan reddy, pranahita chevella project, komatireddy brothers pranahita chevella, sushe hitec constructions komatireddy brothers, sushe hitec pranahita chevella, pranahita chevella sushe hitec irregularities

Komatireddy Brothers Swindled Crores

Komatireddy Brothers Swindled Crores.png

Posted: 11/15/2012 07:25 PM IST
Komatireddy brothers swindled crores

Venkat-reddy

రాజకీయాల్లో నాయకుల మధ్య విభేదాలు ఉండంటం సహజం. కానీ ఒకే పార్టీకి, ఒకే జిల్లాకు చెందిన నాయకుల మధ్య విభేధాలు ఉండటం అంటే కాస్త ఇబ్బందికర విషయమే. ఇప్పుడు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి పాల్వాయి గోవర్థన్ కి, అదే జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరులకు మధ్య విభేదాలు స్థారా స్థాయికి చేరి వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పాల్వాయి గోవర్థన్ కోమటి రెడ్డి సోదరుల మీద అవకాశం దొరికినప్పుడల్లా ఘాటు విమర్శలు చేస్తారు. తాజా ఆయన కోమటిరెడ్డి సోదరుల మీద వ్యాఖ్యలు చేస్తూ, తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని కోట్లు దండుకున్నారని ఆరోపించారు. గోవర్ధనరెడ్డి గతంలో కూడా కోమటిరెడ్డి సోదరులను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మరి పాల్వాయి గోవర్థన్ ఈ రెడ్డి సోదరుల మీద అంత కసి ఎందుకట అంటే... నల్లొండ జిల్లా రాజకీయాలే కారణం అంటున్నారు. అయినా ఏ రాజకీయ నాయకుడు అవినీతికి పాల్పడకుండా ఉంటున్నాడు చెప్పండి. ఒక్క కోమటి రెడ్డి సోదరులే అవినీతికి పాల్పడ్డారని అనడం పాల్వాయికి సమంజసం కాదేమో. ఒకవేళ ఆయన ఆయన నిజాయితీగా ఉంటే, మిగతా వారి పైనా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది. కానీ వీరిద్దరినే టార్గెట్ చేయడంతో ఇది రాజకీయ కుట్రే అని అంటున్నారు విశ్లేషకులు. కోమటిరెడ్డి సోదరులు మాత్రం పాల్వాయి విమర్శలకు ఎప్పుడూ సమాధానం చెప్పినట్లు కనబడరు. ఈయన మాటలకు విలువ ఇవ్వనవసరం లేదని వారు భావిస్తుంటారు. వారి ద్రుష్టిలో పాల్వాయి గోవర్థన్ మాటలకు అర్థం లేదని వారు భావించి వివరణ ఇవ్వడం లేదా ? లేక ఎదురు దాడి చేస్తే ఇంకేమైనా విషయాలు బయటపడతాయని వారు భయపడుతున్నారో కానీ వీరిద్దరి మధ్య వైరం రోజు రోజుకు పెరిగిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Venkaiah naidu may be as bjp president
Nag to release damarukam movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more