Allu arjun comment on deeksha seth

allu arjun comment on deeksha seth, vedam Movie, commerce, Education, Book, Papers, Rebel MOvie, Banny, Exam,

allu arjun comment on deeksha seth

allu.gif

Posted: 09/20/2012 03:38 PM IST
Allu arjun comment on deeksha seth

allu arjun comment on deeksha seth

స్టైలిష్ హీరో అల్లు అర్జున్ సినిమాలో నటించిన హీరోయిన్.  ఆమెకు ఇప్పటి వరకు పెద్దగా విజయం దక్కలేదు.  ఆమె పై ప్లాఫ్ హీరోయిన్ అనే ముద్రగా కూడా ఉందని అంటున్నారు సినీ జనాలు. అయితే ఇటీవల ఒక ఆడియో ఫంక్షన్ వచ్చిన ఆ హీరోయిన్ చాలా అవమానం జరిగింది.  ఆ సినిమా హీరో అయితే .. అక్కడ లేని హీరోయిన్ పేరును పదే పదే చెప్పటంతో  ఈమెకు చాలా మండిందని ఫిలింనగర్ టాక్.  అయిన ఆమె మంటలను  మనస్సులోనే  ఆర్పుకోని స్టేజీ పై ముఖానికి కాస్త చిరునవ్వు పులుముకుందని సినీ వర్గాలు అంటున్నాయి.  అయితే ఆ కోపం ఆ హీరోయిన్ కు ఇంక దగ్గలేదని అంటున్నారు.  అయితే ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన కొన్ని చిలిపి పనులు ఆమె గుర్తుపెట్టుకోవటం జరిగిందట.  ఎవరి అడుగు జాడల్లోనో  ఎందుకు నడవాలి?  మనమే కొత్తగా ఓ మార్గం  వెతుకుదాం మంచో చెడో  ఆ దారిలోనే  పయనిద్దాం అంటోంది దీక్షాసేత్.

allu arjun comment on deeksha seth

ఈ మధ్య  ప్రబాస్  సరసన రెబల్ లో నటించింది.  క్షణం తీరిక దొరికినా.. పుస్తకాలతో దర్శనమిచ్చే దీక్షకు  ఇంట్లోనే ఓ చిన్న  గ్రంథాలయం  ఉందట. వేదం సినిమాలో  నటిస్తున్నప్పుడు  ఒక చేతిలో  డైలాగు  పేపర్ , మరో చేతిలో  పుస్తకం ఉండేదట.  అలాంటి  సమయంలో  అల్లు అర్జున్  దీక్షను తెగ ఏడిపించేవాడట. ఏయ్ దీక్ష .. ఎగ్జామ్  రాస్తున్నావా,  ఏంటిది  ఎంట్రన్స్ ఎగ్జామ్ కి వెళ్లే పిల్లలా అని బన్నీ గోల చేసేవాడట. అప్పుడు బన్నీ అనే మాటలకు దీక్షకు బాగా కాలిపోయేదట. కానీ హీరో కదా అని ఊరుకునేదట. కానీ బన్నీ అలా మాటలు మనసుకు టచ్ చేసేవాని  అంటోంది.  అయితే ఇప్పుడు కూడా అలాగే ఏడిపిస్తాడట.  ఆమెకు చదువుకోవడం అంటే  చాలా ఇష్టమాట.  అదీ కూడా కామర్స్ అంటే చాలా ఇష్టంగా చదువుతానని చెబుతుంది.  అంటే కామర్స్ లో  డిగ్రీ చేయాలని ఉందట.  సినిమాల్లోకి రావడంతో  కాలేజీకి  వెళ్లే అవకాశం లేకుండా  పోయిందట.  కానీ ఏ మాత్రం సమయం దొరికినా  అక్కడికి వెళ్తుంటానని చెబుతుంది. ఆమె అదో సరదాగా ఉంటుందట.

allu arjun comment on deeksha seth

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Saina signs up 40 crore deal with rhiti sports
Actress fainted on sets shooting stalled  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more