Chandra shriya sarans intense kalari martial arts

Kannada, film, Chandra, Shriya Saran, intense, Kalari, martial arts,Kannada,Tamil, bilingual, directed, Roopa ,

Kannada film 'Chandra': Shriya Saran's intense 'Kalari' martial arts

Shriya.gif

Posted: 08/30/2012 05:10 PM IST
Chandra shriya sarans intense kalari martial arts

SHRIYA1

వయసుతో పాటే .. అందం కూడా తగ్గుతుంది. కానీ  ఈమెకు వయసు పెరుగుతున్న కొద్ది .. అందం పెరిగిపోతుంది. తమ అందాలను  వెండితెరపై చూపించాలని  తహతహలాడుతుంది ఈ థర్టీ ప్లస్ ఆంటి. ఇంక పెళ్లి కాలేదు గానీ .. కొత్త హీరోయిన్ మాదిరే తన ముదురు అందాలను  కెమేరా ముందుకు తెలుస్తోంది. గతంలో .. లేడి అమితాబచ్చన్  విజయశాంతి బాటలో శ్రియా నడుస్తున్నట్లు తెలుస్తోంది.  అంటే రాములమ్మ లాంటి క్యరెక్టర్ కాదులేండి పాపం.  విజయశాంతి పోలీస్ గా నటించిన  కర్తవ్యం లాంటి యాక్షన్ సినిమాలు శ్రియా చేయటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక శ్రీయ పనైపోయింది’’ అని ఎవరికి వారు ఫిక్స్ అవుతున్న తరుణంలో ఆమె మంచి పాత్రలను దక్కించుకుంటూ వారి అభిప్రాయం తప్పని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ మంచి చాన్స్ కొట్టేసి, చాలామందిని ఆశ్చర్యపరిచారామె. అలాగే కన్నడ, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘చంద్ర’ చిత్రంలో యువరాణి పాత్ర చేస్తున్నారు శ్రీయ. ఇది కథానాయిక ప్రాధాన్యంగా సాగే చిత్రం. ఇటీవల హిందీలో జిమ్మీ షెర్గిల్ సరసన ఓ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో శ్రీయ పల్లెటూరి పడుచుపిల్లగా కనిపించబోతున్నారు.

Kannada film 'Chandra': Shriya Saran's intense 'Kalari' martial arts

ప్రస్తుతం చేస్తున్న పాత్రలన్నీ ఒకదానికి ఒకటి పొంతన లేనివి కావడం, క్రేజీ చిత్రాలే కావడంతో శ్రీయ ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా ‘చంద్ర’ చిత్రంలోని యువరాణి పాత్ర కోసం చాలా కసరత్తులు చేస్తున్నారామె.ఈ సినిమా కోసం కేరళకు చెందిన ప్రాచీన యుద్ధకళ అయిన ‘కలరి’ అనే మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నారు శ్రీయ. దాదాపు రెండు నెలల పాటు కలరి క్లాసులకు వెళ్లి, చాలా శ్రద్ధగా నేర్చుకున్నారట. ఇటీవల శ్రీయ పాల్గొనగా ఆ ఆర్ట్‌కి సంబంధించిన ఫైట్ చిత్రీకరించారు. ఈ సుకుమారి ధైర్యసాహసాలతో చేసిన ఈ ఫైట్ చూసి యూనిట్ సభ్యులు నివ్వెరపోయారట. శ్రీయలోని మరో కోణాన్ని వెలికి తీసుకువచ్చే చిత్రం ఇది అని వారు అంటున్నారు. లేడీ డెరైక్టర్ రూపా అయ్యర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hanuma vihari
Woman delivers baby while watching sudigadu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more