నందమూరి నటసింహంగా టాలీవుడ్ లో ఆ తరం కథానాయకుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న హీరో బాలక్రిష్ణ. ఇప్పటికీ బాలయ్య కుర్రకారును ఉర్రూతలూగించే సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఆ విషయం ప్రక్కనబెడితే... బాలయ్యకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తెను తెలుగు దేశం పార్టీ అధినేత, స్వయాన బావ అయిన చంద్రబాబు కొడుకు లోకేష్ కి ఇచ్చి పెళ్ళి చేశాడు. ఇక రెండో కుమార్తె వివాహం చేయాలనే ఆలోచనలో బాలక్రిష్ణ ఉన్నాడని సమాచారం. పెద్ద కూతురు విషయంలో పెద్దగా ఆలోచించకుండానే అయిపోయింది. కానీ రెండో కూతుర్ని ఎవరి ఇచ్చి చేయాలి ? ఎవరిని అల్లుడిగా తెచ్చుకుంటే బాగుంటుంది? సినిమా రంగానికి చెందిన వారితోనా ? లేక పారిశ్రామిక రంగానికి చెందిన వారితో వియ్యం అందుకోవాలా ? అని బాలక్రిష్ణ ఆలోచిస్తున్నాడట.
ఫిలిం నగర్ న్యూస్ ప్రకారం బాలయ్య క్రిష్ణ సినిమా రంగానికి చెందిన వారితో వియ్యం అందుకోవడానికి, అదీ పెద్ద పెద్ద హీరోల కుటుంబానికి చెందిన వారితోనే సంబంధం కలుపుకోవాలని చూస్తున్నాడట. బాలయ్య టాలీవుడ్ లో మెహన్ బాబు కుటుంబంతో గానీ, రామానాయుడు కుటుంబంతోగానీ వియ్యమొందాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబు తనయుడు మనోజ్, రామానాయుడు మనవడు రాణా పట్ల బాలయ్య సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు సురేష్ బాబు కూడా బాలయ్యతో వియ్యమొందడానికి ఆసక్తిచూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మనోజ్, రాణాలలో తేజస్విని ఎవరిని ఇష్టపడుతుందో చూడాలని సినీ జనాలు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more