Samatha really quitting from movies

samantha quitting from movies for 3 years,samantha,samantha quitting from movies,samantha to quit movies,samantha fans,samatha will quit movies,shocking news for sam,samantha fans were shocked,golden leg of tollywood,amantha’s recently released eega,her followers,twitter,three years, quitting from movies for 3 years,samantha to quit movies for 3 yearsfans

This would be surely a shocking news for Samantha fans and many others.Samantha, who is a busy heroine in south is in plans to to quit acting in 3 years.This shocking news has been revealed the actress herself on Twitter

Samatha really quitting from movies.gif

Posted: 07/11/2012 04:54 PM IST
Samatha really quitting from movies

Samata

ప్రస్తుతం తెలుగు తెరపై అత్యంత క్రేజీ యాక్ట్రెస్ గా ఉన్న సమంత త్వరలో తెరకు దూరం కానుందా? విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించిన ఈమె వీటన్నటినీ వదిలి తెరమరుగు అవుతుందా...? అవుననే అంటూ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది ఈ మళయాళీ బ్యూటీ. తను మరో మూడేళ్ల పాటే సినిమాల్లో కనిపిస్తానని సమంతా తేల్చేసింది. ఆ తర్వాత నటకు దూరం అవుతునానని తన ట్విటర్ అకౌంట్ లో ప్రకటించింది ఈమె. 'నిజంగానే.. మూడేళ్లలో పరిశ్రమ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను' అంటూ సమంత ట్వీట్ ఇచ్చింది.

'ఏ మాయ చేసావే' చిత్రంతో తెలుగు చిత్రసీమలో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే తారాపథంలో శిఖరాగ్రానికి దూసుకుపోయింది. ఈ ఏడాది సమంతాకు పలు భారీ సినిమాల్లో ఆఫర్లు వెల్లు ప్రస్తుతం ఈమె చేతిలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మొత్తం ఏడు సినిమాలు ఉన్నాయి. డేట్స్ సమస్యల కారణంగా ఈ మధ్యే శంకర్ రూపొందించనున్న 'ఐ' మణిరత్నం 'కడలి' చిత్రాల నుంచి తప్పుకుందని తెలుస్తోంది. అయితే తాజా ప్రకటనతో మూడేళ్ల తర్వాత సినిమాల నుంచి తప్పుకుంటానన్న సమంత మాటల గురించి పూర్తి విరవరణ ఆమె నుంచీనే వెలువడాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna second daughter marriage marriage with rana or manoj
Daggubarti venkateswara rao helping hand  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more