వైఎస్ జగన్ పరిస్థితి చూసి దేశ ప్రదాని మన్మోహన్ సింగ్ చాలా బాదపడ్డారని వైఎస్ విజయమ్మ చెబుతుంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి విని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చలించిపోయారట. వైయస్ జగన్ పరిస్థితికి, వైయస్సార్ కుటుంబం ఎదుర్కుంటున్న ఇబ్బందులకు మన్మోహన్ సింగ్ తీవ్ర ఆవేదన చెందారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఢిల్లీ వెళ్లి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి - సిబిఐ తీరుపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.విజయమ్మతో పాటు మన్మోహన్ సింగ్‌ను కలిసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ప్రధాని వద్ద జరిగిన విషయాలపై రాజమోహన్ రెడ్డి ఓ ఆంగ్లదినపత్రికతో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఎదుర్కుంటున్న పరిస్థితులకు తాను చాలా చింతిస్తున్నానని మన్మోహన్ అన్నారట.
వైయస్ విజయమ్మ అధ్యక్షతను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమావేశం జరిగింది. వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై సిబిఐ జెడి లక్ష్మినారాయణ సమర్పించిన నివేదికను సమావేశం తిరస్కరించింది. వైయస్ మృతిపై తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. లక్ష్మినారాయణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన పోరును కొనసాగించాలనే నిర్ణయించినట్లు దీన్ని బట్టి తెలుస్తోంది.సిబిఐ జెడి లక్ష్మినారాయణ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, వైయస్ జగన్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వైయస్ విజయమ్మ ప్రధానికి ఫిర్యాదు చేశారు. ఒక వర్గం మీడియాకు లక్ష్మినారాయణ సమాచారం లీకు చేస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more