Jagapathi babu and bhoomika team up for april fool

Jagapathi Babu and Bhoomika team up for April Fool,Jagapati Babu, Arjun, Bhumika Chawla, Anushka, Sarath Babu, Dharmavarapu, Actress Bhumika Chawla,April Fool,featured,Jagapati Babu,Tanikella Rajendra Prasad,MOVIENEWS ,Ravi Babu, Kondavalasa,

Jagapathi Babu and Bhoomika team up for April Fool

Bhoomika.gif

Posted: 07/05/2012 07:18 PM IST
Jagapathi babu and bhoomika team up for april fool

Jagapathi Babu and Bhoomika team up for April Fool

హీరోయిన్  భూమిక మరళ తన సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టింది.  పెళ్లి చేసుకోని  హాయిగా  కాపురం  చేస్తూనే మరల తన సినిమా జీవితం  ప్రారంభించటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. భూమిక పెద్ద హీరోల నుండి  చిన్నలతో కూడా సినిమాలు చెయ్యటం జరిగింది.  భూమిక  ఒక యోగా మాష్టార్ ను పెళ్లి కొన్న తరువాత  సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవల  భూమిక  సినిమాలపై మనసు పెట్టినట్లు తెలుస్తోంది.

భూమిక  అందరి హృదయాల్లో ఉన్న విషయం తెలిసిందే.  అందుకోసం  మరల  జగపతి బాబు తో కలిసి జంటగా  ఏప్రిల్ పూల్ అనే చిత్రంలో  నటించటం జరిగిందని భూమిక అంటుంది.  ఈ చిత్రంలో అద్భుతంగా నటించడానికి శాయశక్తులా కృషి చెయ్యటం జరిగిందని భూమిక అంటున్నారు. జగపతిబాబు, భూమిక జంటగా శ్రీకాంత్ అయ్యంగార్ దర్శకత్వంలో సుధా ఎంటర్‌టైన్‌మెంట్, కర్తాళ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఏప్రిల్ ఫూల్’. జీఎల్ శ్రీనివాస్ నిర్మాత.హైదరాబాద్‌లో టాకీని, పాటలను ఇండియాలోని పలు ప్రదేశాల్లో చిత్రీకరిస్తాం అని జీఎల్ శ్రీనివాస్ చెప్పారు. ఈ చిత్రకథ నచ్చిందని, భారతీయ చిత్రాల్లోనే కాక 22 అంతర్జాతీయ చిత్రాల్లో నటించానని గుల్షన్ గ్రొవర్ తెలిపారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  I dont want jahnavi to become an actor
Rajinikanths kochadaiyaan to release on 121212  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more