Cm kiran will be replaced

CM Kiran will be Replaced,Sonia Gandhi, Congress Leader Chiranjeevi, Byelections, New CM Post, Praja Rajyam Party, Jana Reddy, Sanath Nagar MLA Marri Shashidhar Reddy, Congress High Command, New CM List

CM Kiran will be Replaced

CM00.gif

Posted: 07/03/2012 03:37 PM IST
Cm kiran will be replaced

CM Kiran will be Replaced

ఆంధ్రప్రదేశ్   కొత్త  ముఖ్యమంత్రి  రేసులో  చిరంజీవి పేరు లేదు.   ఇందుకు కారణాలు.. మేడం సోనియా  మనసులోంచి  చిరు చెరిగిపోవడమేనా? బై ఎలక్షన్స్ లో  చిరు హవాతో  రాష్ట్రలో కాంగ్రెస్  బ్రహ్మండంగా  సక్సెస్  అయి మరో రెండేళ్లలో  జరిగే సార్వత్రిక  ఎన్నికల  నాటికి తిరుగులేని  శక్తిగా   అవతరిస్తుందనుకున్న  మేడం  అంచనాలు  తలకిందులు  కావడమేనని ఢిల్లీ నాయకులు అంటున్నారు.  ఉప ఎన్నికల్లో  రెండు చోట్ల కాంగ్రెస్  గెలిచిందంటే అది పీఆర్పీ  ఫుణ్యమేనని చిరంజీవి  చేసిన వ్యాఖ్యలు  కూడా సోనియాకు చికాకు కలిగించాయని  ఢిల్లీ పెద్ద సమాచారం.  దీంతో  ఆయన మీద  అమె అసంత్రుప్తిగా ఉన్నట్టు  ఢిల్లీ  మీడియా అంటుంది.  చిరుకు  రాజ్యసభ సీటును  కట్టబెట్టాక ఇక ఆయనకు కేంద్రంలో  మంత్రి పదవి కూడా ఖాయమనే ప్రచారం  సాగింది.  సోనియమ్మ దయదలచి ఉంటే అది కూడా జరిగేదే.  అయితే మధ్యలో  బై ఎలక్షన్స్  రావడంతో   ఎలక్షన్స్ లో  చిరు సేవల్ని  బాగా వినియోగించుకుని కాంగ్రెస్  విజయకేతనం ఎగరేస్తే  ఆయనకు  ఆ పోస్టు దక్కేదేమో.. కానీ  అలా జరగలేదు.  అందుకే  చిరు పేరు స్థానంలో  కొత్త పేరు వినిపిస్తున్నాయని కాంగ్రెస్  సీనియర్ నాయకులు అంటున్నారు.

CM Kiran will be Replaced

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చుతారో లేదో కాని, మార్చుతారన్న ప్రచారం ఆయనకు పెద్ద చికాకుగా పుట్టింస్తుందట. దాని ప్రకారం ముఖ్యమంత్రి మార్చవచ్చని, కొత్త ముఖ్యమంత్రుల జాబితాను ఇద్దరికే పరిమితం చేశారని, ప్రస్తుత సీనియర్ మంత్రి కె.జానారెడ్డి లేదా మర్రి శశిధర్ రెడ్డిల మధ్య పోటీ ఉందని ఒక పత్రిక రాసింది. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాద్యతలు చేపట్టడానికి అంత సుముఖంగా లేకపోవడం తో వీరిద్దరిలో ఎవరో ఒకరిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేయవచ్చన్నది ఆ కధన సారాంశం. ఒకపక్క ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాలలో విస్తృతంగా పర్యటించడానికిగాను ప్రణాళికను సిద్దం చేసుకుంటుంటే, మరో పక్క ఇలాంటి కధనాలు రావడం వల్ల ఆయనకు నిరుత్సాహం ఏర్పడుతుంది.ఇటువంటి విషయాలపై అదిష్టానం స్పష్టత ఇవ్వగలిగితేనే బాగుంటుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.  ఏమైన  రాష్ట్రపతి ఎన్నిక తర్వాతే ఇవన్ని చూస్తారన్న భావన  రాష్ట్ర నాయకులు  అనుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi files another chargesheet on hetero drugs
Ys vijayamma delhi tour  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more