Devi sri prasad s music for ram charan s zanjeer

Devi Sri Prasad’s music for Ram Charan's Zanjeer,zanjeer remake |Priyanka Chopra |jaya bachchan |Devi Sri Prasad |Bollywood movies |bollywood films |Bollywood |amitabh bachchan

Devi Sri Prasad’s music for Ram Charan's Zanjeer

Devi.gif

Posted: 06/29/2012 06:34 PM IST
Devi sri prasad s music for ram charan s zanjeer

Devi Sri Prasad’s music for Ram Charan's Zanjeer

సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కీ మెగా క్యాంప్ కి మంచి రిలేషన్స్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ‘జంజీర్'రీమేక్ చేస్తున్న సందర్బంగా దేవిని తన చిత్రానికి రికమెండ్ చేసారని సమాచారం. వెంటనే దర్సక, నిర్మాతలు ఓకే చేసి దేవినే తమ చిత్రానికి సంగీతం అందించాలని సంప్రదించారని బాలీవుడ్ మీడియా అంటోంది. అందులోనూ తన ఐటం సాంగ్స్ తో ఇప్పటికే బాలీవుడ్ లో దేవి పాపులర్ అయ్యారు. ‘ఐటమ్ పాటలకే కింగ్‌లాంటిది’ అని తెలుగు ప్రేక్షకులు కితాబులు ఇచ్చిన ఐటమ్ పాటల్లో ‘అ అంటే అమలాపురం..’ ఒకటి. ఆ తర్వాత అలాంటి పేరు తెచ్చుకున్నవాటిలో ‘రింగ... రింగ...’ చేరింది. ఈ రెండు పాటల సృష్టికర్త దేవిశ్రీప్రసాద్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటలే దేవిని బాలీవుడ్‌లో బాగా పాపులర్ చేశాయి. ‘రింగ రింగ..’ పాట సల్మాన్‌ఖాన్ నటించిన ‘రెడీ’లో ‘దింక చిక..’ పేరిట హిందీలో వినిపించింది.

ఈ ట్యూన్ సల్మాన్‌కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. బాలీవుడ్‌వారిని కూడా ఈ బాణీ బాగా ఆకట్టుకుంది. ఇక సోనూసూద్ నటిస్తున్న హిందీ చిత్రం ‘మాగ్జిమమ్’లో ‘అ అంటే అమలాపురం..’ పాటను ఉపయోగించారు. తెలుగులో హిట్ అయిన ఈ రెండు ప్రత్యేక పాటలు ఉత్తరాదివారిని కూడా ఉర్రూతలూగిస్తున్నాయి.  ఫలితంగా దేవీకి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లే వస్తున్నాయి. వాటిలో ‘జంజీర్’ ఒకటి. రామ్‌చరణ్ హీరోగా అమితాబ్‌బచ్చన్ నటించిన ‘జంజీర్’కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ని పాటలివ్వమని దర్శక, నిర్మాతలు అపూర్వలఖియా, అమిత్‌మెహ్రా కోరారట. దేవి కూడా ఈ చిత్రానికి పచ్చజెండా ఊపారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trisha condemns sana khan s statement of southern actresses
Narendra modi in company of bollywood vamps in new posters  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more