Congress leaders from andhra pradesh queue up to meet sonia gandhi

Congress leaders from Andhra Pradesh queue up to meet Sonia Gandhi,congrsss high command, sonia appointment, ap congress leaders q, governornarasimhan, 10 janapath, minister dl, palvai govardhan reddy mp, panabaka laxmi, jc diwakar, minister petani, other congress leaders

Congress leaders from Andhra Pradesh queue up to meet Sonia Gandhi

Sonia.gif

Posted: 06/27/2012 05:52 PM IST
Congress leaders from andhra pradesh queue up to meet sonia gandhi

Congress leaders from Andhra Pradesh queue up to meet Sonia Gandhi

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్  విజయం దాదాపు ఖాయమని  తేలడంతో.. ఏపీపై సోనియా  మనసు పెట్టారు. ఇప్పటికే  సీఎం, పీసీసీల నివేదికలు తెప్పించుకున్న మేడమ్ తాజాగా గవర్నర్ నుంచి సమాచారాన్ని  సేకరించారు.  కాంగ్రెస్ కీలకమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి.   అంతర్గత కుమ్ములాటలతో వున్న  ఏపీని   చక్కదిద్దే పనిలో నిమగ్నమైంది హైకమాండ్ . అడిగిందే తడవుగా  ఏపీ కాంగ్రెస్  నేతలకు అపాయింట్ మెంట్  ఇస్తున్నారట.  మేడమ్ దర్శనం టక్కున దొరుకుతోందని తెలిసిన రాష్ట్ర నేతలు టెన్ జన్ పథ్  ముందు లైన్ కడుతున్నారట.  రాష్ట్ర గవర్నర్  నరసింహన్  కూడా సోనియా  నివాసానికి  వచ్చి రాష్ట్ర  పరిస్థితులను  వివరించారు.  ఉప ఎన్నికల్లో కాంగ్రెస్  ఓటమి పై నరసింహన్ రహస్య నివేదిక  ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఉప ఎన్నికల ముందు జగన్‌ను అరెస్టు చేయడం దురదృష్టకరమని, తన వైపు నుంచి కానీ, ప్రభుత్వం వైపు నుంచి గానీ అది చేయలేదని సోనియాగాంధీ  అంటుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఎవరైనా అలా ఎందుకు గైడ్ చేశారో అర్థం కాలేదని, ఆ అరెస్టు తప్పనే అభిప్రాయంతో సోనియా గాంధీ ఉన్నారని   రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చెబుతున్నాడు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాను ఆమె నివాసంలో కలిసిన పాల్వాయి,  జగన్‌ను అరెస్టు చేయటం ద్వారా అనవసరంగా సానుభూతి పొందే అవకాశం కల్పించినట్లు అయిందన్నదే ఆమె అభిప్రాయమని పాల్వాయి మీడియా వర్గాలతో చెబుతున్నాడు. . 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamanna to play sridevis role in himmatwala remake
Pranab mukherjee behind cover up on netajis air crash alleges book  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more