Shriya saran

Shriya Saran,shriya Saran Hot Navel Show. Sexy Shriya Saran. Shriya Saran Latest Photoshoo,Shriya Saran Stills, Shriya Saran Pictures, Shriya Saran Photos, Shriya Saran Tamil Cinema Photos, Shriya Saran Hottest Photos, Shriya Saran Hot

Shriya Saran

Shriya.gif

Posted: 05/19/2012 07:04 PM IST
Shriya saran

shriya

అందం విషయంలో నాకు నేనే సాటి. నాకెవ్వరూ రారు పోటీ అంటూ ధీమా వ్యక్తం చేశారు అందాలభామ శ్రీయ. అందాల శ్రియాకు వయసు పెరగలేదా? ఆమె మాటల వరస చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. 'పదేళ్ల క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడూ అలాగే వున్నా'వంటూ ఆమెను అందరూ పొగిడేస్తున్నారట. దాంతో, ఆమె ఉబ్బితబ్బిబ్బయిపోతూ, ఆ విషయాన్ని పది మందికీ చెప్పేసుకుంటోంది. ఇంతకీ, అసలు విషయం ఏమిటంటే, ఇటీవల శ్రియా ఓ ఫోటో సెషన్ లో పాల్గొంది. చీర కట్టులో ఇచ్చిన ఆమె పోజులు... ఆమె అందం చూసిన వాళ్లంతా ఆమె సౌందర్యానికి ముగ్డులైపోయారట. 'తొలి చిత్రం 'ఇష్టం' సమయంలో ఎలా ఉన్నావో ఇప్పుడూ అలాగే వున్నావ్' అంటూ తెగ పొగిడేశారట.

  ఈ విషయాన్ని శ్రియా గర్వంగా చెప్పుకుంటోందిప్పుడు. 'నా అందం ఇంకా అలాగే వుందంటే... అదంతా భగవంతుని దయ' అంటోంది నవ్వుతూ. అన్నట్టు, కెరీర్ పరంగా త్వరలోనే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని ఆమె చెబుతోంది. "ఒకప్పుడు నేను ఏ రేంజ్ కి వెళ్లానో మీకు తెలుసు. అలాంటి టైం నాకు మళ్లీ వస్తుంది. మీరు చూస్తూ వుండండి... మళ్లీ టాప్ పొజిషన్ కి వెళతాను" అంటోంది ధీమాగా. మరి, నిజంగానే శ్రియాకు అంత సీనుందా?    అదంతా వారి అభిమానం. నిజానికి ‘ఇష్టం’ టైమ్‌లో నాలో పసిఛాయలు ఉండేవి. అవి నాలోని అందాన్ని మరింత ఇనుమడింపజేసేవి. వయసుతో పాటే ఆ పసిఛాయలు చెరిగిపోయాయి. అయినా నాటి బబ్లీనెస్ నాలో పోలేదంటే అది కేవలం గాడ్ గిఫ్ట్. ఇటీవలే ముంబయ్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌లో ర్యాంప్‌వాక్ చేశాను. నాతో పాటు చాలామంది మోడల్స్ ర్యాంప్‌పై అందాలను ఆరబోసినా... నేను నడిచినప్పుడు వచ్చిన అప్లాజ్ ఎవరికీ రాలేదు.

Shriya Saran'

నిజంగా ఆ క్షణంలో నా ఆనందానికి అవధులు లేవంటే నమ్మండి’’ అని చెప్పారు శ్రీయ. మరి అవకాశాలు తగ్గడానికి కారణం ఏంటనుకుంటున్నారు? అనడిగితే -‘‘ఒక్కొక్కరికీ ఒక్కో టైమ్ ఉంటుంది. నాకూ ఓ టైమ్ వచ్చింది. ఆ టైమ్‌లో నా హవా ఏ రేంజ్‌లో సాగిందో మీకూ తెలుసు. ప్రస్తుతం టైమ్ నాది కాదు. మళ్లీ గ్రాండ్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాననే నమ్మకం ఉంది. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా, తమిళంలో రెండు సినిమాలు, బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నాను’’ అని తెలిపారు శ్రీయ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan meeting mangampet in kadapa
Cbi questions andhra minister in jagan assets case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more