డబ్బులకు కక్కుర్తి పడి .. లేని విషయాలను ఉన్నట్లుగా చెప్పి వాటిని రాద్దంతం చేయటమే ముఖ్యమైన పనిగా పెట్టుకున్న జంట జీవిత రాజశేకర్లు. వీరు ఒక యువ నాయకుడు ఇచ్చే చిల్లర పైసలకు ఆశపడి ప్రముఖ వ్యక్తి అయిన మెగా స్టార్ చిరంజీవి పై బురద చల్లిన ప్రేమపక్షులు . వీరు నీచమైన పనికి అలవటు పడి, నీచమైన పని చేస్తున్నప్పటికి .. వీరిపై చిరంజీవి ఒక్క మాటకూడా అనలేదు కదా ఎదురు దాడి కూడా చేయలేదు. చిరంజీవి మౌనమే ఆయనకు శ్రీరామ రక్ష అని భావించే వ్యక్తి చిరంజీవి. ఇప్పుడు ఆ మౌనమే .. ఈ జంట పాలిట శాపంగా మారిందని టాలీవుడ్ వాసులు అంటున్నారు.
అయితే అన్నపై ప్రేమతో .. తమ్ముడు పవన్ కళ్యాణ్ వారి పై పగ తీర్చుకున్నాడని మెగా సన్నిహితులు అంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘గబ్బర్ సింగ్’లో రాజశేఖర్ పై సెటైరిక్ గా పవన్ కామెంట్ చేసిన ఉన్న సంగతి తెలిసిందే. అంత్యాక్షరి పేరుతో అందరి హీరోలను అనుకరించాం అని దర్శకుడు హరీష్ శంకర్ వివరించినా ప్రత్యేకంగా రాజశేఖర్ లా పవన్..ఏమి సేత్తిరి..ఏమి సేత్తిరి అంటూ గొంతు మార్చి వచ్చి రాని తెలుగులో వ్యాఖ్యానించారు. థియేటర్ వరకూ అది నవ్వులు కురిపించినా రాజశేఖర్ దంపతులకు మాత్రం అది తగులుతుందని అందరూ ఊహించారు. వారు సినిమా చూసి కామెంట్ చేస్తారని ఎదురు చూస్తున్నారు.
మెగా ఫ్యామిలీ అంటేనే కస్సుబుస్సులాడుతుంది జీవితా-రాజశేఖర్ ఫ్యామిలికి . ఇక సెకండాఫ్ లో …రౌడి లతో పవన్ కళ్యాణ్ ..అంత్యాక్షరి పాడిస్తారు. అందులో ..రాజశేఖర్ ని అనుకరిస్తూ ఓ రౌడి పాడతాడు. రోజ్ ..రోజ్ రోజా పువ్వా అంటూ అల్లరి ప్రియుడులో సాంగ్ పాడతాడు. దానికి పవన్ కళ్యాణ్ … రాజశేఖర్ ని అనుకరిస్తూ..వచ్చిరాని తెలుగులో తమిళ యాసలో…అదెలాగయా అంటే... గబ్బర్ సింగ్‌లో అంత్యాక్షరి ఉన్నది. అందులో రోజ్ రోజ్ రోజాపువ్వా పాటను విలన్లు పాడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏమి సేతిత్తిరీ.. ఏమి సేతిత్తిరి.. అంటూ రాజశేఖర్ స్టయిల్‌లో మాట్లాడతాడు. ఈ అనుకరణ వచ్చినప్పుడు ప్రేక్షకులు విరగబడి నవ్వడం కనిపిస్తుంది.
పవన్. అబ్బ.. అబ్బబ్బ ఏమి సేత్తిరి ఏమి సేత్తిరి… ఎప్పుడూ ఇలానే సేస్తిరా.. లేక ఇంతకు ముందు కూడా ఇలా సేస్తిరా… ఏ సాంబ ఏమంటావ్..
అలీ: అబ్బా.. నాధేముంధీ బంగారం.. కానీ మనల్నే ఎవరు అర్ధం చెస్కోవటం లెఢు.
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ లో రాజశేఖర్ పై వేసిన సెటైర్స్ గురించి దర్శకుడు హరీష్ శంకర్ ని మీడియా ప్రశ్నించింది. దానికి హరీష్ స్పందిస్తూ…రౌడీల అంత్యాక్షరిలో కొందరు హీరోల శైలిని అనుకరించేలా కొన్ని సన్నివేశాలుండొచ్చు. కానీ అవమానపరిచే సన్నివేశాలు మాత్రం ఇందులో లేవు. రోజూ టీవీల్లో రాజకీయ నాయకుల నుంచి సినీ తారల వరకు అందర్నీ అనుకరిస్తుంటారు. అందులో తప్పేముంది? ఆ మాటకొస్తే ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ ముందు, ఆయన్నే అనుకరించే సన్నివేశాలున్నాయి కదా అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more