Chiru campaigns in nellore for tsr

Chiranjeevi asks voters to vote for Subbarami Reddy. Congress MP Chiranjeevi, Nellore by-election, T.Subbirami Reddy, TSR in Nellore fray, Nellore road show

Chiranjeevi asks voters to vote for Subbarami Reddy. Congress MP Chiranjeevi, Nellore by-election, T.Subbirami Reddy, TSR in Nellore fray, Nellore road show

Chiru campaigns in Nellore for TSR.GIF

Posted: 05/18/2012 12:31 PM IST
Chiru campaigns in nellore for tsr

Chiru-with-trs

ప్రముఖ పారిశ్రామిక వేత్త టి. సుబ్బిరామిరెడ్డి నెల్లూరు పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన వలసిందిగా చిరంజీవిని కాంగ్రెస్ అదిష్టానం ఆదేశించింది. దాని ప్రకారమే చిరంజీవి ఫాలో అవుతున్నాడు. కానీ చిరంజీవి ఉప ఎన్నికల ప్రచార షెడ్యూలు నెల్లూరు జిల్లాలో ఇప్పట్లో లేదు.

కానీ టి. సుబ్బరామి రెడ్డి తన నిజయోజక వర్గంలో చిరంజీవిని ప్రచారం కోసం ముందే పంపించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని పదే పదే కోరడంతో షెడ్యూలులో మార్పు చేశారని, అంతే కాకుండా చిరంజీవికి గంటగంటకు ఫోన్ చేసి మీరు మా నియోజక వర్గంలో షెడ్యూలు కన్నా ముందే ప్రచారం నిర్వహించాలని టీఎస్సార్ చిరంజీవిని రిక్వస్ట్ చేయడంతో ఆయన మాట కాదలనలేక చిరంజీవి ముందస్తు ప్రచారానకి ఒప్పుకున్నాడని రాజకీయ వర్గాల సమాచారం.

సుబ్బరామిరెడ్డి పక్షాన చిరంజీవి నిన్నటి నుండి విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. రాజకీయంగానే కాకుండా, సినీ రంగంతో ఉన్న అనుబంధం రీత్యా కూడా చిరంజీవి విశేష ప్రచారంలో పాల్గొంటున్నట్లు కనబడుతోంది. ఇద్దరూ కలిసి రోడ్ షోలలో, సమావేశాలలో విస్తృతంగా పాల్గొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chanchalguda jail police
Pawan kalyan remuneration details  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more