Pawan kalyan remuneration details

Pawan Kalyan Remuneration Details. Pawan, Kalyan, Remuneration, Details

Pawan Kalyan Remuneration Details. Pawan, Kalyan, Remuneration, Details

Pawan Kalyan Remuneration Details.GIF

Posted: 05/17/2012 07:45 PM IST
Pawan kalyan remuneration details

Pawan-kalyan

మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఘన విజయాన్ని సాధించింది. మంచి కలెక్షన్లతో బాక్సాఫీస్ రికార్డ్సు బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతుంది. పవన్ కళ్యాణ్ కి ఖుషి సినిమా తురువాత సరైన హిట్ ఇన్నాళ్ళకు లభించింది. అయినా కలెక్షన్ల పరంగా క్రేజ్ పరంగా పవన్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదని ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. ఈ సినిమా ఇప్పటికే 25 కోట్ల కలెక్షన్లు సాధించిందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

గబ్బర్ సింగ్హిట్ కావడంతో పవన్ కళ్యాణ్ రేంజ్ ఇప్పుడు హై రేంజ్ లోకి వెళ్ళిపోయింది. దీంతో టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాతలు అంతా పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నారని టాలీవుడ్ టాక్. గబ్బర్ సింగ్తరువాత పవన్ చిత్రానికి డబుల్ కలెక్షన్లు వస్తాయనే ఉద్దేశ్యంతో నిర్మాతలు ఈయన ఇంటికి క్యూ కడుతున్నారని సమాచారం.

ఇప్పటికే టాలీవుడ్ లో ప్రముఖులు ఈ చిత్రం పై అనేక సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రం పై ప్రశంసల జల్లు కురించారు. ఈ పరిణామాలను అన్నింటిని గమనిస్తున్న అగ్ర నిర్మాతలు పవన్ కళ్యాణ్ వద్ద క్యూ కడుతున్నారు. ఓ అగ్ర నిర్మాత అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ కి 20 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ మాత్రం నాకు డబ్బు ముఖ్యకాదు, మంచి కథ ఉంటే తప్పకుండా సినిమా చేద్దాం అని సదరు నిర్మాతకు చెప్పినట్లు సమాచారం. ఒక వేళ పవన్ కళ్యాణ్ గనుక ఆ నిర్మాత చేసిన ఆఫర్ కి ఒఫ్పుకుంటే టాలీవుడ్ లో హై రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగానే కాకుండా, ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు పవన్ రెమ్యునరేషన్ వెళుతుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiru campaigns in nellore for tsr
Shruti hassan searching for a house in mumbai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more