N chandrababu naidu parting ways with jr ntr

N Chandrababu Naidu parting ways with Jr NTR,Junior NTR-telugu, Junior NTR movies, Junior NTR latest movies, telugu Junior NTR, Junior NTR filmography, Junior NTR movies clips, Junior NTR movie list, blogs, gossip, movies, devineni umamaheswarao rao vamsi,

N Chandrababu Naidu parting ways with Jr NTR

NTR.gif

Posted: 05/08/2012 04:09 PM IST
N chandrababu naidu parting ways with jr ntr

N Chandrababu Naidu parting ways with Jr NTR

తెలుగుదేశం పార్టీలో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ పెట్టారని చెబుతున్న పొగ చల్లారినట్లే కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన పార్టీ విజయవాడ నాయకుడు వల్లభనేని వంశీ నడిరోడ్డుపై కలుసుకోవడంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ సూచన మేరకే జగన్‌ను కలిశారని వార్తలు వచ్చాయి. తన వర్గానికి చెందిన నాయకులను జూనియర్ ఎన్టీఆర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి పంపిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. దీంతో వల్లభనేని వంశీని పార్టీ నుంచి తప్పిస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, వంశీ తనకు పార్టీ నుంచి జారీ అయిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చిన తర్వాత పరిస్థితి సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. గతంలో కూడా ఇలాగే జరిగింది. హరికృష్ణ విజయవాడ పర్యటనను కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వర రావుపై వంశీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ విమర్శలకు దిగారు.

N Chandrababu Naidu parting ways with Jr NTR

అప్పట్లో కూడా చంద్రబాబు నాయుడు దేవినేని ఉమామహేశ్వర రావుకే మద్దతు ఇచ్చారు. దాంతో పరిస్థితి మరింత తీవ్రమవుతుందని భావించారు. కానీ, వల్లభనేని వంశీ చంద్రబాబును కలిసిన తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. అయితే, దీంతో తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ సెగ తగ్గలేదని అంటున్నారు. వ్యూహాత్మకంగానే వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. మొన్న జరిగిన పార్టీ పోలిట్‌బ్యూరో సమావేశానికి జూనియర్ ఎన్టీఆర్ తండ్రి, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ హాజరు కాలేదు. విభేదాలు సమసిపోలేదని, దానివల్లనే హరికృష్ణ సమావేశానికి రాలేదని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ వ్యూహం ఏమిటో అర్థం కావడం లేదు.

N Chandrababu Naidu parting ways with Jr NTR

అయితే, ఒక్కసారి తనతో విభేదించి, తిరిగి సామరస్యత కోసం ప్రయత్నాలు చేసినవారిని ఎవరినీ చంద్రబాబు ఎప్పటిలాగా గౌరవించలేదు. ఒక్క దేవేందర్ గౌడ్ విషయంలోనే ఆయన అందుకు భిన్నంగా వ్యవహరించారు. పార్టీలో సర్దుకుని ఉండడానికి ప్రయత్నించినవారిని ఆయన మరింత విస్మరించడం అలవాటు చేసుకున్నారు. అలాగే, వల్లభనేని వంశీని తిరిగి చంద్రబాబు దగ్గరగా చూసే అవకాశాలు లేవని అంటున్నారు. ఉంటే, తనకు అనుకూలంగా, తాను చెప్పినట్లుగా ఉండాలని, లేదంటే వెళ్లిపోవాలనే పద్ధతిలో వ్యవహరించడమే చంద్రబాబుకు తెలుసుననేది రాజకీయ వర్గాల మాట.

N Chandrababu Naidu parting ways with Jr NTR

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu movies releasing in the month of may
Ameesha yadav s sex mms with tamil actor a rage on the net  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more