Kajal agarwal

Kajal Agarwal,Kajal Agarwal Stills, Kajal Agarwal Pictures, Kajal Agarwal Photos, Kajal Agarwal Tamil Cinema Photos, Kajal Agarwal Hottest Photos, Kajal Agarwal

Kajal Agarwal

Kajal.gif

Posted: 04/21/2012 04:49 PM IST
Kajal agarwal

Kajal Agarwal

ఈ మధ్య కాలంలో హీరోయిన్ అందరు గజినిలాగా మారిపోతున్నారు. మొన్న త్రిష కూడా ఇలానే చెప్పింది. ఇప్పుడు కాజల్ . ఇప్పుడు నేనెవరో చాలామందికి తెలిసిపోయింది. కాబట్టి నా మీద కొన్ని అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను చేరుకునే విధంగా కృషి చేస్తున్నా అంటుంది కాజల్. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల్లో హిందీ చిత్రం ‘స్పెషల్ చబ్బీస్’ ఒకటి. అక్షయ్‌కుమార్ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. -‘‘హిందీలో ‘సింగమ్’ నాకు మొదటి సినిమా. అప్పుడు నేనెవరో ఉత్తరాది ప్రేక్షకులకు తెలియదు కాబట్టి.. ఎలాంటి అంచనాలు ఉండేవి కావు. కానీ ‘సింగమ్’ తర్వాత నాకు ఒక గుర్తింపు వచ్చింది. అందుకని ‘స్పెషల్ చబ్బీస్’లో నా నటన గురించి అంచనాలు ఉంటాయి. అందుకే ఈ చిత్రాన్ని పెద్ద బాధ్యతగా ఫీలై చేస్తున్నాను. అలాగని నిద్ర మానుకోవడం లేదులెండి. అంత టెన్షన్ పడను. కెమెరా ముందు ఉన్నంతవరకూ పాత్రకు ఎంతవరకు న్యాయం చేయాలో అంతా చేస్తాను. ఇంటికొచ్చిన తర్వాత షూటింగ్‌ని పూర్తిగా మర్చిపోతా అని అంటుంది. . పాత్ర నచ్చితే నిడివి ఎంత అనే విషయం గురించి ఆలోచించనని కాజల్ చెబుతూ -‘‘నేనేదైనా సినిమా ఒప్పుకునే ముందు సినిమా మొదటి నుంచి చివరి వరకు కనిపిస్తున్నామా, సినిమాకి 72 సీన్లు ఉంటే.. ప్రతి సీన్‌లోనూ మనం ఉంటామా? అని ఆలోచించను.

Kajal Agarwal

పాత్ర నిడివి తక్కువైనా ఫర్వాలేదు.. థియేటర్ నుంచి బయటికొచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగా ఉండాలని ఆలోచిస్తాను. ఇప్పటివరకు అలాంటి పాత్రలు చాలా చేశాను. వాటికి మంచి స్పందన లభించింది. ‘ఇంటికెళ్లిన తర్వాత కూడా నీ కేరక్టర్ మమ్మల్ని వెంటాడింది’ అని చాలా సందర్భాల్లో పలువురు ప్రేక్షకులు నాతో అన్నారు. ఆ సమయంలో నేను పొందిన ఆనందం వెలకట్టలేనిది’’ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs mla harish rao counters trs chiefs
The cid on saturday arrested the man it has been hunting for a long time  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more