Ys jagan challenge to chandrababu naidu at chilakaluripet public meeting

YS Jagan challenge to Chandrababu Naidu at Chilakaluripet Public Meeting,

Posted: 03/22/2012 03:52 PM IST
Ys jagan challenge to chandrababu naidu at chilakaluripet public meeting

YS Jagan challenge to Chandrababu Naidu at Chilakaluripet Public Meeting

తెలుగు ప్రజలకు ఉగాది పండుగ రేపు వస్తుంది. కానీ వైఎస్ జగన్ మాత్రం రెండు రోజుల ముందే రాష్ట్ర ప్రజలకు ఉగాది పండుగ చేసుకోమని పెద్ద జోక్ చెప్పారు. అంటే జగనే ముఖ్మమంత్రి అయితే ... అంత అవినీతి (మాయం) లేకుండా చేస్తా.. అని . చిలకలూరిపేట ప్రజల సాక్షిగా రాష్ట్ర ప్రజలకు బంఫర్ ఆఫర్ ఇచ్చాడు. ఈ వార్త విన్న చాలా మంది గుండె పోటుతో బాధపడుతున్నారట, మరికొంతమంది అయితే.. ఇక భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోవటం మొదలుపెట్టారని చిలకలూరిపేట ప్రజలు అంటున్నారు. అసలు జగన్ అంటేనే అవినీతి.. ఇక ఆయన వేసిన జోక్ ఈ దశబ్ధనికే పెద్ద జోక్ గా ఉందని ఉప మంత్రి రాజనరసింహ అంటున్నాడు.

తాను ముఖ్యమంత్రినైతే రాష్ట్రం లో అవినీతికి తావులేకుండా చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన సభలో ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కోవూరు ఫలితాలే పునరావృతమవుతాయని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకుగాను 35 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని చెప్పారు. తద్వారా కేంద్రంలో కూడా పట్టు సాధిస్తామని, కేంద్ర వ్యవసాయ, రైల్వే మంత్రిత్వ శాఖలు పొంది రాష్ట్రానికి న్యాయం చేస్తామన్నారు.

కోవూరు ప్రజలు అవినీతికి పట్టం కట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందంటూ జగన్ ఆయనపై నిప్పులు చెరిగారు. బాబు హయాంలో రాష్ట్రంలో అవినీతి పెచ్చుపెరిగిందని ధ్వజమెత్తారు. మద్యాన్ని ఏరులుగా పారించి పల్లెలకు కూడా విస్తరింపజేసిన ఘనత చంద్రబాబుదేనని.. రైతులకు ఆయన చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కోర్టులను, సీబీఐని చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకొని సీబీఐ కేసులను తప్పించుకున్న ఘనత చంద్రబాబుదేనని.. తనకు ఆ ఖర్మ పట్టలేదని, దేవుడిని నమ్ముకొని ఉన్నానని అన్నారు. ప్రజల అండదండలు ఉన్నంతకాలం తనను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. రాష్ట్రంలో మూడో పార్టీ అధికారంలోకి రాకుండా టీడీపీ, కాంగ్రెస్‌లు వ్యవహరిస్తున్నాయని.. తమలో ఏ ఒక్కరో మాత్రమే అధికారంలోకి రావడం కోసం మూడో పార్టీని తొక్కేస్తున్నాయని ఆరోపించారు.

అయితే ప్రజలు మాత్రం జగన్ అంటే అవినీతి అనే పదాన్ని నిఘంటువులో కూడా మార్చుతారని, అంతేకాంకుడా .. గుగూల్ లో జగన్ అని పేరు టైప్ చేస్తే ముందుగా కర్పషన్ అని వస్తుందేమో, ఇక వీకిఫడియానులో జగన్ అంటే కర్పషన్ అని మర్చితే సరిపోతుందని పేట ప్రజలు అంటున్నారు. అవినీతి అంటే ..లక్ష కోట్లు అక్రమంగా సంపాదించటం కాదని, జగన్ చెప్పే సూక్తికి చిలకలూరి పేట ప్రజలు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఒక వేళ జగన్ సీఎం అయితే.. అవినీతి సొమ్ము ఏ ఆఫిసర్ ,ఏ అధికారి ఎక్కువగా సంపాదించారు .. వారికే.. అవార్డులు ఉంటాయోమోనని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp an emerging force in fight for telangana
Director dasari narayana rao and jayasudha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more