Bollywood actress seduced cricketers into fixing matches

world cup,Vicky Seth,Sunday Times,News of the World,match-fixing,International cricket council,Indian Premier League,ICC,Colin Gibson,match fixing, bikini babe, sunday times, ICC, India pakistan world cup semi final mohali

Sunday Times carried picture of an actress in bikini.In a sting operation, carried out by the Sunday Times, London, a Delhi-based bookie claimed 2011 World Cup semifinal between India and Pakistan was rigged.

India-Pakistan World Cup semifinal fixed.GIF

Posted: 03/12/2012 04:29 PM IST
Bollywood actress seduced cricketers into fixing matches

Bollywood_actress

ఫిక్సింగ్.. ఈ పదం మనకు ఎక్కువగా వినిపించేది క్రికెట్ లోనే.. ఈ మధ్యనే పాకిస్థాన్ కి చెందిన క్రికెటర్లు ఫిక్సింగ్ నేరం కింద జైలుకు కూడా వెళ్ళిన విషయం తెలిసిందే. గతంలో మన దేశానికి చెందిన వారు ఫిక్సింగ్ భూతానికి బలయినవారు ఉన్నారు.

అసలు ఫిక్సింగ్ అంటే ఏంటంటే.... డబ్బు తీసుకొని తాను ఓడి ప్రత్యర్థిని గెలిపించడమే ఫిక్సింగ్. ఇప్పుడు దీని పై అంతగా ఎందుకు చర్చించుకుంటున్నారంటే... సండేటైమ్స్ పత్రిక ఫిక్సింగ్ పై ఓ స్టింగ్ ఆపరేషన్ చేసి ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించడంతో ఈ మేటర్ కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఇందులో తేలింది ఏంటంటే... ఫిక్సింగ్ కి కేంద్రం భారత్ ఉపఖండమేనని తేల్చి చెప్పింది.

ఇంకా కొన్ని రోజుల్లో ఇంగ్లండ్ లో జరగబోయే కౌంటీ మ్యాచ్‌ల్లో, గతేడాది వన్డే వరల్డ్‌ కప్ టోర్నీ చివరి దశలో మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయని ఓ బుకీ వెల్లడించాడు. ఫిక్సింగ్ చేసేందుకు ఇంగ్లండ్ సహా వివిధ దేశాల ఆటగాళ్లను బుక్‌మేకర్లు ఎన్నుకుంటారని, వీరికి బాలీవుడ్ హీరోయిన్లను ఎరగా చూపిస్తారని సండే టైమ్స్ తెలిపింది. సండే టైమ్స్‌కు చెందిన రిపోర్టర్ విక్కీ సేథ్ అనే ఢిల్లీ బుక్‌మేకర్‌పై ఈ స్టింగ్ ఆపరేషన్ చేశాడు. మరో బుకీ మోనూ భాయ్ కూడా ఫిక్సింగ్‌పై పలు అంశాలు వెల్లడించాడు. మ్యాచ్‌లను ఫిక్స్ చేసేందుకు ప్రధాన క్రికెట్ దేశాల ఆటగాళ్లతో పనిచేశానని చెప్పుకొచ్చాడు. ఇటీవలే న్యూజిలాండ్ క్రికెటర్లతో ఇలాంటి ఒప్పందం కుదర్చుకునే ఆఫర్ తనకు వచ్చిందని చెప్పాడు. ‘కొంతమంది కివీస్ ఆటగాళ్లతో ఒప్పందానికి నన్ను పిలిచారు. కానీ నేను వెళ్లలేదు. వచ్చే నెల 4 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఐపీఎల్‌లాంటి ఆకర్షణీయమైన టోర్నీ ఉండగా కివీస్ ఆటగాళ్లతో గిట్టుబాటు కాదని ఆఫర్‌ని తోసిపుచ్చాను’ అని మోనూ తెలిపాడు. అంతే కాకుండా గతేడాది జరిగిన భారత్ – పాక్ సెమీ ఫైనల్లో కడా ఫిక్సింగ్ జరిగిందని ఆయ తెలిపాడు. ఈ విషయాలన్నింటి పై బీసీసీఐ త్వరలో విచాణ జరపనుంది. మరి ఇందులో ఇంకెన్ని నిజాలు బయటపడతాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan wealth versus padmanabhaswamy
Chiranjeevi asks tamanna for his 150th movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more