Chiranjeevi asks tamanna for his 150th movie

Tamanna delighted to be Chiranjeevi’s heroine ,News,Ram Charan,Tamanna,Chiranjeevi,Sampath Nandi,Racha,latest news,Chiranjeevi’s 150th film,Tammu,150th movie,Racha audio,Racha audio launch,Milku Milku Silka,Tamanna’s beauty,tamanna chiru herione,,way2movies, movies, movie, way2movie, telugu movies, latest telugu movies,telugu pictures,latest telugu wallpapers, pictures, telugu movie reviews, movie posts, telugu movie posts, wallpapers, images, latest movie news, latest telugu movie gossips, movie gossips, heroin images, heroin wallpapers, latest wallpapers, telugu movie ratings, latest movie ratings

At the Racha audio launch event, the Milky white beauty Tamanna has earned all the praises from the director Sampath Nandi to the hero Ram Charan to the Mega Star Chiranjeevi. Tamanna captured the attention of on-lookers by coming in a lovely pink saree.

Chiru asks Tamanna For his 150th Movie.GIF

Posted: 03/12/2012 01:58 PM IST
Chiranjeevi asks tamanna for his 150th movie

Chiru_Thamannh

నిన్న రాత్రి హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ నటించిన ‘రచ్చ’ సినిమా ఆడియో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఆడియోకి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఆడియో ఫంక్షన్ లో మెగాస్టార్ 150 వ చిత్రం గురించి కూడా ప్రస్థావన వచ్చింది. ఈ  చిత్రం పై ఆంధ్రవిశేష్ ముందే చెప్పింది. ఆంధ్ర విశేష్ చెప్పినట్లుగానే 150వ చిత్రం పై ఓ ప్రకటన వచ్చింది. ఈ చిత్రం పై చాలా కాలంగా రకరకాల వార్తలు వినపడుతున్నాయి. పూరి జగన్నాధ్ డైరక్ట్ చేస్తారని,వివి వినాయిక్ డైరక్ట్ చేస్తారని చెప్పుకున్నారు. అంతే కాకుండా రోబో ఆడియో ఫంక్షన్ తరువాత కూడా చిరు సినిమాకి శంకర్ దర్శకత్వం వహించబోతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పటివరకూ ఆ చిత్రం గురించి అధికారికంగా ఏ ప్రకటనా వెలవడలేదు. అయితే రాజకీయాల్లో బిజిగా ఉన్న చిరంజీవి ఇక 150 సినిమాను పూర్తి చేయరనే అనుకున్నారు. అయితే తాజాగా ఆయన చేసిన ఈ కామెంట్స్ మళ్ళీ ఆయన అభిమానుల్లో ఆశలు చిగురింప చేస్తున్నాయి. తను చిత్రం చేస్తే సందేశాత్మకంగా ఠాగూర్ తరహా చిత్రం చేస్తానని ఆయన గతంలో చెప్పి ఉన్నారు.

‘రచ్చ’ ఆడియో వేడుకకి ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి మాట్లాడుతూ... కథ డిమాండ్ ని బట్టి నా 150వ చిత్రం ఉంటుందని ఆ సినిమాలో తమన్నా హీరోయిన్ అయితే బాగుంటుందని కూడా చిరు తన మనసులో మాట బయటపెట్టాడు. అయితే చిరు ఏ ఉద్దేశ్యంతోఅన్నాడో గానీ సినీ జనాలు ఈ మాటల పై పలు రకాలుగా మాట్లాడుతుకుంటున్నారు.

చిరంజీవి నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలోని ‘వాన వాన వెల్లువాయె’ అనే సాంగులో తమన్నా డాన్సును, ఆ తడిసిన అందాలను చూసిఆమె  పై మనసు పడ్డాడని అందుకే తన 150వ చిత్రంలో తమన్నాను పెట్టుకోవాలని అన్నాడని అనుకుంటున్నారు. చిరు కోరికను తమన్నా కూడా తీర్చేస్తానని చెప్పడంతో చిరు ఆనందంలో తేలిపోతున్నాడని, కొడుకు హీరోయిన్ పై మెగాస్టార్ మనసు పడే ఇలాంటి ప్రకటన చేశాడని అనుకుంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bollywood actress seduced cricketers into fixing matches
Lk advanisoniya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more