Sourav ganguly buys golconda high school remake rights

Sourav Ganguly buys Golconda High School remake rights,Saurav Ganguly, Saurav Ganguly Stills, Bengal Tiger Saurav Ganguly, Saurav Ganguly Enters Film Industry, Saurav Ganguly In Golconda High School Remake, Saurav Ganguly Latest News

Sourav Ganguly buys Golconda High School remake rights

gangully02.gif

Posted: 03/07/2012 05:32 PM IST
Sourav ganguly buys golconda high school remake rights

Sourav Ganguly buys Golconda High School remake rights

ఆర్ట్ బీట్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెట్ బేనర్ పై అష్టాచమ్మా చిత్రంతో హిట్టు కొట్టిన ఇంద్రగంటి ఆ పై సేమ్ బేనర్ లో అష్టాచమ్మాకి సీక్వెల్ తీద్దామనుకున్నారు. అప్పట్లో దానికి సంబంధించిన ప్రయత్నాలు జరిగాయి. పత్రిక ప్రకటనలూ వచ్చాయి. కానీ ఇంద్రగంటి మనసెలా మారిందో .. ఏ స్పోర్ట్స్ సినిమా మార్చిందో కానీ అష్టాచమ్మా -2 మొదలవకుండానే ఆగిపోయింది. అప్పుడు .. వెంటనే గోల్కోండ హైస్కూల్ హడావిడిగా మొదలయిపోయింది. అపై సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసేసి సమర్పకుడు సురేష్ బాబు సూచనలతో గోల్కోండ హై స్కూల్ ప్రమోటింగ్ ని స్టార్ట్ చేశారు ఇంద్రగంటి .

ఈ ప్రమోటింగ్ లో భాగంగా గోల్కోండ హైస్కూల్ ని క్రికెట్ బ్యాక్ డ్రాప్ చిత్రమని ఎనౌన్స్ చేశారు. దీన్ని మరే స్పోర్ట్స్ చిత్రంతోనూ పోల్చకుండా .. ‘ది మెన్ వితిన్’ అనే నవల ఆధారమంటూ చెప్పారు. అయితే సినిమాను సంక్రాంతి రోజున ప్రేక్షకుల ముందుకు గోల్కోండ హైస్కూల్ సినిమా విడుదలైంది.

గోల్కోండ హైస్కూల్ సినిమా కథ ఏమిటయ్య అంటే.. ఒకప్పుడు హైస్కూల్ క్రికెట్ టోర్నమెంట్స్ లో తిరుగులేని విజేతగా వెలిగిపోయిన గోల్కోండ హైస్కూల్ బాగా వెనుకబడిపోతుంది. ఆ స్కూల్ కి క్రికెట్ గ్రౌండ్ వుడడం వేస్ట్ అని, విలువైన ఆ స్థలాన్ని కమర్షియల్ గా వాడుకోవచ్చనీ ప్రపోజల్ పెడతాడు .. ట్రస్టీ యాజమానీ. అయితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ అందుకు నిరాకరించి.. ఆ సమస్యను సాల్వ్ చేసేందుకు హీరో సుమంత్ ను రంగలోకి దించుతాడు. సుమంత్ ఆ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్ . ఆ తరువాత ఏం జరిగింది అనేది సినిమాలో చూడాలి. అయితే సుమంత్ పక్కన హీరోయిన్ గా .. కలర్ స్వాతి నటించింది. ఇప్పుడు గోల్కోండ్ హైస్కూల్ గురించి ఎందుకు చెబుతునన్నంటే.. ఈ సినిమా ను రీమెక్ చేయాటానికి సన్నహాలు జరుగుతున్నాయని అంటున్నారు.అయితే ఈ సారి .. హీరో సుమంత్ కాదు.. బెంగాలీ.. సింహం అయిన ..క్రికెట్ వీరుడు .. బెంగాలీ దాదా.. సౌరబ్ గంగూలీ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడని తెలిసింది. 

భారత క్రికెట్ మాజీ సారథి సౌరవ్ గంగూలీ సినిమాస్టార్ కాబోతున్నాడా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలుగు సినిమా 'గోల్కొండ హైస్కూల్' రీమేక్ హక్కులను గంగూలీ పొందాడట. క్రికెట్ ప్రధాన ఇతివృత్తంగా నిర్మితమైన ఆ సినిమాను ఈ మధ్యనే గంగూలీ చూసి మెచ్చుకున్నాడని సమాచారం. ఆ సినిమాలో సుమంత్ పోషించిన పాత్రను చేయడానికి దాదా ఇష్ట పడుతున్నాడట. సినిమాలో హీరో క్రికెట్ టోర్నీలో విజయం సాధించేలా ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపుతాడు.

అయితే దాదా పక్కన ఏ హీరోయిన్ అయితే సరిపోతుందోనని .. ఆ హీరోయిన్ కోసం.. గంగూలీ వేటలో పడ్డాడట. గంగూలీ పక్కన.. హీరోయిన్ దీపికా పడుకొనే గానీ, విద్యాబాలన్ గానీ, ఇంక తదితర హీరోయిన్ పేర్లు ఉన్నాయాని గంగూలీ సన్నిహితులు అంటున్నారు. ఒక వేళ దాదా పక్కన ఐష్ ను పెట్టిన ఆశ్చర్యం లేదని .. క్రికెట్ అభిమానులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Who is the anddhra akhilesh lokesh ys jagan
Why rahul gandhi failed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more