Rana daggubati

rana-daggubati, Daggubati Rana photos, Daggubati Rana gossip, Daggubati Rana biography, Daggubati Rana wallpapers, Daggubati Rana filmography, Daggubati

rana-daggubati

rana1.gif

Posted: 02/11/2012 05:16 PM IST
Rana daggubati

rana-daggubati

దగ్గుబాటి వంశం నుండి డాక్టరు రామా నాయుడు గారు సినిమా ప్రవేశం చేయటం జరిగింది. ఆయన డైరెక్టరు గా, నిర్మాత గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన తరువాత .. ఆయన చిన్న కొడుకు దగుబాటి వెంకటేష్ హీరోగా పరిచయం అయ్యాడు. హీరోగా వెంకటేష్ కూడా తెలుగు ప్రజల అభిమానాన్ని పోందాడు. ఇప్పుడు దగ్గుబాటి వంశం నుండి రామా నాయుడు మనవుడు తెర ప్రవేశం చేయటం జరిగింది. అంటే రామా నాయుడు పెద్ద కొడుకు నిర్మాత సురేష్ బాబు కొడుకు రానా హీరోగా వెండి తెర పైకి రావటం జరిగింది. హీరోగా రానా మొదటి సినిమా ‘లీడర్’ ద్వారా తెలుగు ప్రజలకు దగ్గుబాటి మూడు తరం హీరోగా పరిచయం అయ్యాడు.

ఆ సినిమాతో రానా హీరోగా ఎదిగిపోయాడు.వెంటనే టాలీవుడ్ నుండి బాలీవుడ్ లో సినిమా చేసిన హీరో గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత మళ్లీ తెలుగులో ‘నేను నా రాక్షసి’, నా ఇష్టం అనే సినిమాలు చేసినప్పటికి పెద్దగా గుర్తింపు రాలేదు. రానా అనుకున్న విజయాలు రాకపోవటంత నిరాశ చేందాడట. బాలీవుడ్ లో సినిమాలు చేసే సమయంలో రానా అనేక రూమర్లు వచ్చాయి. బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు రానాల మద్య సంబంధాలు ఉన్నాయని వారు త్వరాలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పుకార్లు వినిపించాయి. కానీ వాటిని రానా కొట్టి పారేస్తున్నాడు. మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని కేవలం స్నేహం బంధమేనని రానా చెబుతున్నాడని .. ఫిలిం వర్గలు అంటున్నాయి.

అయితే ఇటీవల మీడియా మందుకు వచ్చిన రానా కొన్ని విషయాలను చెప్పాటం జరిగింది. ప్లాపులు ఎవరికైనా సహజమని, ప్లాపైనంత మాత్రాన ప్రతిభ తగ్గినట్టు కాదని రానా అంటున్నాడు. ఇటీవల కాలంలో పాత సినిమాలను రిమేక్ చేస్తున్నారు, హీరో వెంకటేష్ నటించిన ‘బొబ్బిలిరాజా’ సినిమా మీరు రిమేక్ చేస్తారనే వార్తలు వస్తున్నాయని మీడియా ప్రతినిధులు అడిగిన దానికి రానా నవ్వుతూ నేను ఎప్పుడు అనలేదు, ఎవరో క్రియేట్ చేసిన వార్త అది, అంతే కాదు బాబాయి గొప్పగా చేసిన ఆ పాత్రను నేను చెడగొట్టను అని ఖచ్చితంగా చెప్పాడని మీడియా ప్రతి నిదులు అంటున్నారు. హీరో రానా కూడా మహేష్ బాబు బాటలోనే నడుస్తున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shahrukh khan daughter reprimands him for smoking
How dr afridi helped americans  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more