Pawankalyandrivesramcharanengagementvenue

chiranjeevi, ram charan tej, upasana, pawan kalyan, ram charn tej engagement,movies, movie, way2movie, telugu movies, latest telugu movies,telugu pictures,latest telugu wallpapers, pictures, telugu movie reviews, movie posts, telugu movie posts, wallpapers, images, latest movie news, latest telugu movie gossips, movie gossips, heroin images, heroin wallpapers, latest wallpapers, telugu movie ratings, latest movie ratings

Pawan Kalyan drives Ram Charan to Engagement Venue.Pawan Kalyan accompained MegaPowerstar Ram Charan engagemt venue Powerstar Pawan Kalyan's new Mercedes G55 S.U.V (Sport Utility Vehicle) luxury car has arrived on 29th November.Panjaa producers Neelima Tirumalashetty has posted the pic for Pawan Kalyan’s fans.Mercedes G55 costs around Rs 1.50 Crores with complete ultra accessories and is regarded as the fastest sports utility.

Pawan_Kalyan_drives_Ram_Charan_Engagement_Venue.GIF

Posted: 12/02/2011 04:54 PM IST
Pawankalyandrivesramcharanengagementvenue

Ramcharan-with-pavan-kalyan

వారసత్వంగా వచ్చే విద్య కంటే... స్వశక్తినే నేను నమ్ముతాను. అందుకోసం ఎంత కష్టానికైనా నేను సిద్ధం. అన్నయ్య ‘నటిస్తావా’ అని అడిగినప్పుడు ‘చిరంజీవి తమ్ముడ్ని అయినంత మాత్రాన ప్రజలు నన్నెందుకు చూడాలి అని నాకు నేను ప్రశ్నించుకున్నాను. ‘తొలిప్రేమ’ దాకా ఈ కన్‌ఫ్యూజన్ నాలో ఉంది. ఈ మధ్య కొన్ని సినిమాల ద్వారా అభిమానుల్ని నిరాశపరిచిన మాట నిజం. నేనెప్పుడూ కెరీర్‌ని నిర్లక్ష్యంగా చూడను. పరిస్థితులు కలిసి రాలేదు అంతే.. విష్ణువర్థన్ ఈ సినిమాను వండర్ అనిపించే రీతిలో తీశాడు.

పంజా ఆడియో విడుదల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన పై వ్యాఖ్యలకు మీడియా అనేకార్థాలు తీసింది. వారసత్వం గురించి ఆయన మాట్లాడిన మాటలను చిరంజీవితో విభేదాలతో ఉన్నాయంటూ వ్యాఖ్యానించడానికి వాడుకుంది. పంజా ఆడియో ఫంక్షన్‌కు చిరంజీవి కుటుంబ సభ్యులెవరూ రాకపోవడం కూడా ఆ మీడియా వ్యాఖ్యలకు ఊతమిచ్చాయి.

అయితే వీటన్నింటికి నిన్న జరిగిన సంఘటనతో నోరు మెదపకుండా అయ్యింది. మగధీర  నిశ్చితార్థం .. పవన్ కళ్యాన్ చేతులు మీద జరిగింది..  మగధీరుడిని  ఎంగేజ్ మెంట్  వేదికకి  స్వయానా బాబాయ్ పవన్ తీసుకు వచ్చారు.  అది కూడా  ఒక సరికొత్త  బెంజ్  వాహనంలో , ఇండియాలో  ఇంకా  ఈ వాహనం బుకింగ్  దశలోనే ఉంది. అయితే  పవన్  దాన్ని ఇటివలే  మగధీరుడి నిశ్చితార్థం కోసమే  సొంతం  చేసుకొన్నారు.  పవన్  మగధీర వేడుక కోసమే ఆఘమేఘాల మీద పవన్ దాన్ని కొనుగోలు  చేసారని  సమాచారం.  నిజమే  మరి  అబ్బాయి  రామ్ చరణ్ మీద బాబాయ్  పవన్ కి ఉన్న  ప్రేమనే గాక, మొన్నటి వరకు విమర్శించిన వారికి కూడా ఈ సంఘటనతో కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్‌కు ఏ విధమైన తేడాలు లేవని తేలిపోయిందని అంటున్నారు.

అయితే రామ్ చరణ్ దీనికి సంబంధించి మాట్లాడుతూ... బాబాయ్ కారులో రావడం తనకు సంతోషంగా ఉందని రామ్ చరణ్ తేజ్ చెప్పగా, తమ కుటుంబానికి ఇది మంచి రోజు అని పవన్ కళ్యాణ్ ఓ ప్రముఖ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. దీన్నిబట్టి చిరంజీవితో పవన్ కళ్యాణ్‌కు విభేదాలు లేవని అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు. రాజకీయంగా అన్నయ్య అడుగులు నచ్చినా నచ్చకపోయినా కుటుంబ సంబంధాలు మాత్రం మెరుగ్గానే ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో చిరంజీవి విలీనం చేయడం పవన్ కళ్యాణ్‌కు నచ్చలేదని, అందుకే చిరంజీవికి దూరమయ్యారంటూ ఈ నేపథ్యంలోనే పంజా ఆడియో ఫంక్షన్ లో సంచలన వ్యాఖ్యలు చేశారని వార్తలు వచ్చాయి. ఏమైనా, ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ చిరంజీవి కుటుంబ సభ్యులతో ఉన్నాడనే భావించే సంఘటనను రామ్ చరణ్ తేజ్ తన కుటుంబంలో గొడవలు లేవని చెప్పడానికి బాబాయ్ కారులో వచ్చి నిరూపించారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cheating case against mla daughter
Kcr benfit on sakala janula samme  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more