The Warriorr's Bullet Song: Peppy And Energetic బుల్లెట్ వేగంతో దూసుకుపోతున్న ‘ది వారియర్’ సాంగ్

Bullet songs lyrical video from the warrior movie creates buzz

The Warriorr, Bullet Song Lyrical, Ram Pothineni, Aadhi Pinnishetty, Krithi Shetty, Akshara Gowda, Nadhiya Moidu, Simbu, DSP, Lingusamy, Tollywood, Movies news, Entertainment

The Warrior, featuring Ram Pothineni in the lead role is up for release on 14th July. The promotions have commenced already. The makers have unveiled the first song from the film's audio album "Bullet Song". The song is a DSP mark peppy and energetic dance number. Ram's energetic dance moves stand out in the lyrical video. He looks dapper and sets the dance floor on fire with his pacy moves. Krithi Shetty shines alongside Ram.

బుల్లెట్ వేగంతో దూసుకుపోతున్న ‘ది వారియర్’ సాంగ్

Posted: 05/21/2022 03:53 PM IST
Bullet songs lyrical video from the warrior movie creates buzz

రామ్ హీరోగా లింగుసామి 'ది వారియర్' సినిమాను రూపొందించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో రామ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆయన జోడీగా కృతి శెట్టి అలరించనుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి 'బుల్లెట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. కలర్ ఫుల్ సెట్ లో రామ్ - కృతి శెట్టి కాంబినేషన్లో ఈ పాటను చిత్రీకరించారు. శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను హీరో శింబు - హరిప్రియ ఆలపించారు.

ఇంతవరకూ తెలుగు .. తమిళ భాషల్లో ఈ పాటకి 40 మిలియన్ ప్లస్ వ్యూస్ లభించడం విశేషం. ఆది పినిశెట్టి విలన్ గా నటించిన ఈ సినిమాలో కథానాయికగా అక్షర గౌడ మెరవనుంది. నదియా .. భారతీరాజా కీలకమైన పాత్రల్లో  కనిపించనున్నారు. జులై 14వ తేదీన ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. రామ్ ఈ సినిమా తరువాత ప్రాజెక్టును బోయపాటి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bullet Song Lyrical  The Warriorr  Ram Pothineni  Krithi Shetty  Simbu  DSP  Lingusamy  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh