Ajith’s Valimai Telugu Trailer creates buzz in social media దూసుకుపోతున్న 'వలిమై' తెలుగు ట్రైలర్!

Valimai new trailer fans call ajith starrer indian fast and furious

valimai telugu trailer, Ajith Kumar, Huma S Qureshi, Karthikeya, Bani, Sumithra, Achyunth Kumar, Yogi Babu, Raj Ayyappa, Yuvan Shankar Raja, Vinoth, Boney Kapoor, Zee Studios, Ajith Kumar movies, Ajith Kumar songs, Ajith Kumar photos, Ajith Kumar gallary, Ajith Kumar upcomming movies, tollywood, movies, Entertainment

The new trailer of Ajith starrer Valimai looks like not just the fans of the star, even celebrities across India, including Ajay Devgn and Mahesh Babu, love the new promo. While Valimai was earlier scheduled to release during Pongal, the film was postponed due to the pandemic. Valimai is now set to release on February 24.

దూసుకుపోతున్న 'వలిమై' తెలుగు ట్రైలర్!

Posted: 02/11/2022 06:58 PM IST
Valimai new trailer fans call ajith starrer indian fast and furious

అజిత్ హీరోగా బోనీ కపూర్ నిర్మాణంలో 'వలిమై' రూపొందింది. సీహెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, తమిళంతో పాటు తెలుగు .. కన్నడ .. హిందీ భాషల్లో సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన వాయిదా వేసుకున్నారు. అలా వాయిదా వేసిన ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు. నిన్న సాయంత్రం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు.

యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యతనిస్తూ వదిలిన ఈ ట్రైలర్, ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. అనువాద చిత్రమైనప్పటికీ అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఛేజింగ్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో అజిత్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక విలన్ గా చేసిన కార్తికేయ ఒక దోపిడీ ముఠాకి నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య నడిచే గేమ్ ఇది. హుమా ఖురేషి కథానాయికగా నటించిన ఈ సినిమాకి, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh