Chaitanya to join Laal Singh.! చైతుకు బాలీవుడ్ అగ్రహీరో చిత్రంలో ఆఫర్.!

Naga chaitanya to replace vijay sethupathi in lal singh chaddha

Naga Chaitanya, Aamir Khan Lal Singh Chaddha, Vikram Kumar, vijay sethupathi, Telugu Film, Thank you, Samantha, nayanthara, Naga Chaitanya, laal singh chaddha, Aamir Khan, Bollywood, movies, entertainment, tollywood

Actor Naga Chaitanya will make his Bollywood debut with Aamiir Khan’s Laal Singh Chaddha. It is said that the actor has been approached to play the role, which was supposed to be played by Vijay Sethupathi.

చైతుకు బాలీవుడ్ అగ్రహీరో చిత్రంలో బంఫర్ ఆఫర్..

Posted: 03/17/2021 06:59 PM IST
Naga chaitanya to replace vijay sethupathi in lal singh chaddha

యువ కథానాయకుడు అక్కినేని నాగ చైతన్య తన తండ్రి నాగార్జున బాటలో పయనిస్తున్నాడు. నాగార్జున తన కెరీర్ మొదటి నుంచీ ఇటు తెలుగు సినిమాలలో నటిస్తూనే అప్పుడప్పుడు హిందీ సినిమాలలో కూడా నటిస్తూ అక్కడ కూడా తన ముద్రను వేస్తున్నారు. ఇప్పుడు చైతన్య కూడా తండ్రి బాటపడుతున్నాడు. తొలిసారిగా ఓ హిందీ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. అది కూడా బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ సినిమాలో కావడం మరో విశేషం!

ఆమిర్ ఖాన్ హీరోగా 'లాల్ సింగ్ చద్దా' పేరుతో ప్రస్తుతం ఓ హిందీ సినిమా తెరకెక్కుతోంది. గతంలో వచ్చిన హాలీవుడ్ హిట్ సినిమా 'ఫారెస్ట్ గంప్'కి రీమేక్ గా దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్రకు మొదట్లో తమిళ నటుడు విజయ్ సేతుపతిని అనుకున్నారు. అయితే, కారణాంతరాల వల్ల ఆయన తప్పుకోవడంతో ఇప్పుడు నాగ చైతన్యని సంప్రదించారని, ఆయన కూడా దీనికి ఓకే చెప్పాడనీ అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh