Pawan Kalyan unveils the trailer of Aadi's ''Sashi'' పవన్ కల్యాన్ విడుదల చేసిన ‘శశి’ ట్రైలర్

Pawan kalyan releases the trailer of aadi and surabhi starrer sashi

pawan-kalyan, sashi, aadi sai kumar, surabhi, srinivas naidu nadikatla, sashi trailer, Rashi singh, Rajeev Kanakala,Tollywood, Movies, Entertainment, Entertainment News, Telugu Movies News, Tollywood News

Srinivas Naidu Nadikatla’s next Telugu project Sashi is getting ready to release its trailer. Power Star Pawan Kalyan will be unveiling the trailer to support the team. The trailer will hit the screens on Wednesday and the fans are pretty excited to see this. Aadi Saikumar and Surabhi will be seen in the main leads of ‘Sashi’.

పవన్ కల్యాన్ విడుదల చేసిన ‘శశి’ ట్రైలర్

Posted: 03/10/2021 10:00 PM IST
Pawan kalyan releases the trailer of aadi and surabhi starrer sashi

ఆది హీరోగా శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘శ‌శి’ సినిమా ట్రైల‌ర్‌ను ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇశాళ విడుద‌ల చేశారు. ఈ సినిమాలో సుర‌భి, రాశీసింగ్  హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రాజీవ్ కనకాల, అజయ్ ఇతర ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ఆర్పీ వ‌ర్మ‌, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు నిర్మిస్తున్నారు.  

ఈ నెల 19న  ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలోని 'ఒకే ఒక లోకం' పాటకు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమాకు అరుణ్ చిలివేరు సంగీతం అందిస్తున్నారు. 'మ‌నం ఏదైనా సాధించాల‌నుకున్న‌ప్పుడు ముందు మ‌న బ‌ల‌హీన‌త‌ల‌ను గెల‌వాలి' అంటూ ఆది చెబుతోన్న డైలాగు అల‌రిస్తోంది. 'మ‌న‌ల్ని చూసి ఎవ‌డైనా భ‌య‌ప‌డాలి కానీ, ఎవ‌డినో చూసి మ‌నం భ‌య‌ప‌డ‌డం ఏంటీ' అంటూ హీరోయిన్ ఓ డైలాగు కొట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles