Rana Daggubati salutes women, sharing video మహిళలకు విరాటపర్వం నుంచి రెడ్ సెల్యూట్..

Rana daggubati extends women s day wishes in virata parvam style

Rana Daggubati, women’s day, sai pallavi, Priyamani, Nandita Das, virata parvam's cast, rana daggubati's movies, Tollywood, movies news, Entertainment

On the occasion of International Women’s Day, south Indian actor Rana Daggubati took to his social media handle and shared a post to celebrate all glorious women in the world. The actor shared a video with images of Sai Pallavi, Nandita Das, Priya Mani, who also happen to be the leading actors in Daggubati’s upcoming film. He gave a ‘red salute’ to all the women as he extended heartwarming wishes on Women’s day.

మహిళలకు విరాటపర్వం నుంచి రానా దగ్గుబాటి రెడ్ సెల్యూట్..

Posted: 03/08/2021 05:35 PM IST
Rana daggubati extends women s day wishes in virata parvam style

ఫాన్ ఇండియా నటుడు రానా దగ్గుబాటి అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని తనదైన సినిమా స్టైల్లో మహిళాలోకానికి శుభాకాంక్షలు తెలిపాడు. తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టును పెట్టి.. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజున మహిళామణులంతా సంతోషంగా వేడుక చేసుకోవాలని కోరాడు. ఈ సందర్భంగా తన విరాటపర్వం చిత్రంలోని మహిళా నటీమణుల ఫోటోలతో కూడిన ఓ వీడియోను కూడా అభిమానులతో పంచుకున్నాడు.

 ఆడ‌వి బాట ప‌ట్టిన అనేక మంది వీరుల త‌ల్లుల‌కు వీరు ప్ర‌తిరూపాలు అంటూ విరాట ప‌ర్వం సినిమా నుంచి ప్ర‌త్యేక వీడియోను పంచుకున్నాడు. 'మ‌హా సంక్షోభ‌మే ఓ గొప్ప శాంతికి దారి తీస్తుంద‌ని న‌మ్మిన విప్లవం త‌నది.. వారి మార్గం అసామాన్యం రెడ్ సెల్యూట్' అంటూ దీనికి రానా వాయిస్ ఓవర్ ఇచ్చాడు. విరాటపర్వం హీరోయిన్ సాయి పల్లవి, నందితా దాస్ , ప్రియమణి, ఈశ్వరీరావు, జరీనా వహాబ్, నివేదా పేతురాజ్ లను ఇందులో చూపించారు. ఈ సినిమాకు వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాను సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ఎల్వీ సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. వ‌చ్చేనెల‌ 30న ఈ దీనిని విడుద‌ల చేయ‌నున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles