Rang De Ka Bus Stand Song: Enjoyable Number ‘బతుకు బస్టాండ్ అయ్యిందే’ అంటున్న నితిన్..

Bus stande bus stande actor nithin kumar reddy in this fun new love song

nithin, hero nithin, rang de, nithin rang de, nithin bus-stande-bus-stande song, nithin-kumar-reddy rang de movie, nithin latest love song, nithin fun song, Rang de, keerthy suresh, bus stande song, lyrical video, Venky Atluri, Suryadevara Naga Vamsi, Sithara Entertainments, Devi Sri Prasad, tollywood, Moives, Entertainment

Nithin and Keerthy Suresh starrer nutritious family entertainment Rang De is slated for a theatrical release on 26 March. The film has completed its shooting portion, thus the team has started promotion. As part of this, a new song from the film Bus Stand has been released.

‘బతుకు బస్టాండ్ అయ్యిందే’ అంటున్న నితిన్..

Posted: 02/27/2021 03:19 PM IST
Bus stande bus stande actor nithin kumar reddy in this fun new love song

రీల్ లైప్ లో ప్రేమ, పెళ్లి అంటూ ప్రతీ చిత్రంలో పరుగులు తీసి.. రోమాంటిక్ హీరోలా తెలుగు ప్రేక్షకులు హృదయాలను కొల్లగొట్టిన హీరో నితిన్.. రియల్ లైఫ్ లోనూ తన బాల్య స్నేహితురాలినే పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇంతలోనే పెళ్లయ్యాక తన బతకు బస్టాండ్‌ అయ్యిందంటున్నారు అంగళారుస్తున్నాడు హీరో నితిన్‌. కరోనా సీజన్ లోనే పెళ్లైన నితిన్ ఏడాది తిరగకుండానే ఇలా ఎందుకు అంటున్నాడనేగా మీ డౌట్. అయితే ఇది కూడా రియల్ లైఫ్ లో కాదండీ.. కేవలం రీల్ లైఫ్ లోనే.

నితిన్‌, కీర్తిసురేష్‌ హీరోహీరోయిన్లగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ చిత్రం రూపోందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలోని ఓ పాటను ఇవాళ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘బతుకే బస్టాండే..’అంటూ సాగుతున్న లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. పెళ్లి తర్వాత తన బతకు ఎలా అయ్యిందో వివరిస్తూ ఈ సాంగ్‌లో నితిన్ బాధలను సరదాగా ఏకరవు పెడుతున్నారు హీరో నితిన్.

‘‘నాన్న నవ్వుతుంది నేను కట్టలేను నాన్నా.. అంటూ నితిన్ అవేదనను వ్యక్తం చేస్తుండగా, బ్యాక్ గ్రౌండ్ నుంచి బస్టాండే.. బస్టాండే.. ఇక బతుకే బస్టాండే అంటూ పాట వినిపించడం హాస్యాన్ని పండిస్తోంది. సింపుల్ గా వుంటే లైపు.. టెంపుల్ రన్ లా మారే.. నీ రంగురంగు లోకం.. చీకట్లోకి జారే.. లవ్లీగా ఉండే కలలే.. లేఫే లేనిదాయే.. అంటూ సాగే పాటకు దేవీశ్రీప్రసాద్‌ అద్బుతంగా మ్యూజిక్ ను కంపోజ్ చేశారు. ఈ పాటను సాగర్‌ ఆలపించగా శ్రీమణి లిరిక్స్‌ అందించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 26న థియేటర్లలోకి రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles