Puvvalle Melukunnadi video song released from FCUK వినపొంపైన పువ్వల్లే మేలుకుంది పాట..

Jagapathi babu fcuk movie puvvalle melukunnadi video song released

FCUK, Jagapathi Babu, Ram Kaarthik, Ammu Abhirami, Vidyasagar Raju, KL Damodar Prasad, Bheems Ceciroleo, jagapathi babu dance with tik tok star, jagapathi babu dance with durga rao, Comedian Sunil, FCUK, FCUK Barasala Function, FCUK Pre Release Event, Jagapathi Babu, tiktok star durga rao, Tollywood, movies, Entertainment

FCUK (Father Chitti Uma Karthik) movie which has Jagapathi Babu in the lead role along with young pair Ram Kaarthik and Ammu Abhirami is bracing up for February 12th release. The Film unit had released Puvvalle Melukunnadi video song from the movie.

ఎఫ్.సి.యు.కె నుంచి వినపొంపైన పువ్వల్లే మేలుకుంది పాట..

Posted: 02/09/2021 04:56 PM IST
Jagapathi babu fcuk movie puvvalle melukunnadi video song released

జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఎఫ్.యు.సి.కె ఈ నెల 12 విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్ర బరసాల (ప్రి-రిలీజ్) ఫంక్షన్ లో యూబ్యూబర్లను పిలిచి వారి చేత సినిమా పాటలను అవిష్కరింపజేసిన చిత్ర యూనిట్.. తమ చిత్రానికి పబ్లిసిటీ లభించేలా చేసింది. టైటిల్ తోనే ఆసక్తిని రేపుతున్న ఈ చిత్రం.. బరసాల ఫంక్షన్ లో టిక్ టాక్ స్టార్ దుర్గారావుతో.. నటుడు జగపతిబాబు వేదికపైకి వచ్చి డాన్స్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారి.. చిత్రంపై మరింత అంచనాలను పెంచింది.

కార్తీక్, అభిరామి జంటగా నటించిన చిత్రంలో తాజాగా వువ్వలే మేలుకుంది అన్న పాట వీడియో సాంగ్ ను చిత్రబృందం రిలీజ్ చేసింది. పువల్లే మేలుకున్నది.. ‘‘గువ్వల్లే తేరుకున్నది.. చినుకల్లే అడుతున్నది.. చేపట్లే తుళ్లుతున్నది.. జోల పాటల్లే అల్లుకున్నది.. నా గుండె ఉయ్యాలై ఊగుతున్నది’’ అంటూ సాగిన పాట వినపోంపైన పాట.. ప్రతీ తండ్రికి తన చిన్నారి పాపలపై వుండే ప్రేమను తెలియజేస్తోంది. ఈ చిత్రంలోని ఈ పాటతో పాటు కొంత టీజర్ ను కూడా కట్ చేసిన చిత్ర యూనిట్.. చిత్రంలో కామెడీ ట్రాక్ బాగానే వుందనిపించేలా వుంది. శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో దామోదర ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles