vijay deverakonda reveals his favourite hero తన అభిమాన హీరో ఎవరో చెప్పిన విజయ్ దేవరకొండ

Vijay deverakonda reveals his favourite hero

Vijaydevarakonda, Actor, Archietect, Architecture, Japan, Puri Jaganadh, Charmee, Ranbir kapoor, World Famous Lover, Kranti Madhav, Aishwarya Rajesh, Catherine, Vijaydevarakonda puri jaganadh, World Famous Lover. tollywood, movies, entertainment

vijay deverakonda reveals his favourite hero, whom he follows the most and had been inspired. He is non other than bollywood dream boy Ranbir kapoor

తన అభిమాన హీరో ఎవరో చెప్పిన విజయ్ దేవరకొండ

Posted: 05/01/2020 09:53 PM IST
Vijay deverakonda reveals his favourite hero

తెలుగు రాష్ట్రాల యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు ఆర్కిటెక్చర్ రంగం అంటే చాలా ఇష్టమని చెప్పుకోచ్చాడు. ఎప్పుడు ప్రయాణాలు చేసినా అక్కడి భవంతుల నిర్మాణ శైలికి అట్రాక్ట్ అవుతుంటానని చెప్పాడు. ప్రపంచస్థాయి ఆర్కిటెక్చర్ కు సంబంధించి ఎన్నో వీడియోలు చూస్తుంటానని వివరించారు. ఆర్కిటెక్చర్ కోసం ఏ దేశం అయినా వెళ్లాలని భావిస్తే అది జపాన్ మాత్రమేనని తెలిపారు.

ఒకవేళ తాను సినీ నటుడ్ని కాకపోయుంటే ఆర్కిటెక్ట్ అయ్యేవాడ్నని స్పష్టం చేశారు. ఇక తనకు వ్యక్తిగతంగా నచ్చిన హీరో గురించి ప్రస్తావించిన విజయ్ దేవరకోండ.. తనకు రణ్‌బీర్‌ కపూర్‌ అని సమాధానమిచ్చారు. తను ఎక్కువగా ఫాలో అయ్యే వారిలో రణ్‌బీర్‌ ముందు వరుసలో ఉంటాడని, అతన్ని ఎక్కువగా ఇష్టపడతానని చెబ్బుకొచ్చారు. కాగా, విజయ్ ప్రస్తుతం పూరి దర్శకత్వంలోని చిత్రంలో నటిస్తున్నారు. తాను నటించిన పలు చిత్రాలు బాక్సాఫీసు వద్ద సవ్వడి చేయకుండానే సర్థుకున్నాయి. ఈ నేపథ్యంలో పూరి చిత్రంపైనే ఆయన అశలన్నీ పెట్టుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijaydevarakonda  Actor  Archietect  Architecture  Japan  Puri Jaganadh  Charmee  Ranbir kapoor  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh