Latest update on Nikhil's Karthikeya 2 పాన్ ఇండియా చిత్రంగా నిఖిల్ ‘కార్తీకేయ-2’

Nikhil s karthikeya 2 to be released as pan india movie

Chandoo Mondeti, Karthikeya - 2, Nikhil, Nikhil siddarth, Dwaraka temple, five languages, pan india movie, tollywood

Karthikeya 2 is not a sequel but Nikhil has same characterization in this movie too. He is interested in finding answers for the unanswerable. Karthikeya 2 will be revolving around a temple in Dwaraka. Except the temple back drop there will be nothing in common between the two movies.

పాన్ ఇండియా చిత్రంగా యంగ్ హీరో నిఖిల్ ‘కార్తీకేయ-2’.. ఐదు బాషల్లో..

Posted: 04/13/2020 01:36 PM IST
Nikhil s karthikeya 2 to be released as pan india movie

'అర్జున్ సురవరం'లో ఇన్విస్టిగేటివ్ జర్నలిస్టు పాత్రలో మెరసి తెలుగు ప్రేక్షకుల ద్వారా శబాష్ అనిపించుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ్.. తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు. అంతే అదే జోష్ తో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి 18 పేజిస్' కాగా, మరొకటి 'కార్తికేయ 2'. ఈ రెండు సినిమాలపైనే ఆయన పూర్తి దృష్టిపెట్టాడు. 'ఇతర భాషల్లో నటించే అవకాశం ఏమైనా ఉందా? అనే ప్రశ్న ఆయనకి తాజా ఇంటర్వ్యూలో ఎదురైంది.

అందుకు ఆయన స్పందిస్తూ .. "ఇతర భాషల్లో నటించాలనే ఆలోచన లేదు .. 'కార్తికేయ 2' సినిమాను మాత్రం ఇతర భాషల్లోను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నాము. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక తెలుగుతో పాటు ఇతర భాషల్లోను నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాలని అనుకుంటున్నాను" అని అన్నాడు. మొత్తానికి 'కార్తికేయ 2' భారీ స్థాయిలోనే విడుదల కానుందన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh