Naga Shaurya to romance with Romantic Actress సుకుమార్ చిత్రంలో నాగశర్య సరసన రోమాంటిక్ నటి..

Naga shaurya to romance with romantic actress in sukumar movie

Naga Shaurya, Instagram sensation, ketika sharma, romantic, Kaala Bhairava, akash puri, Sukumar, Sharrath Marar, Santhossh Jagarlapudi, Tollywood, Movies, Entertainment

Prominent producer Sharrath Marar is bankrolling a film with Naga Shaurya as the protagonist. Directed by Santhossh Jagarlapudi of Subrahmanyapuram fame, the pre-production works of the film are in full swing and according to gossip mills, Instagram sensation Ketika Sharma has been finalised as the leading lady. An official confirmation is still awaited from the makers.

సుకుమార్ చిత్రంలో నాగశర్య సరసన రోమాంటిక్ నటి..

Posted: 03/16/2020 06:26 PM IST
Naga shaurya to romance with romantic actress in sukumar movie

ప్రయోగాత్మక కథలతో చిత్రాలను నిర్మించి.. రంగస్థలంతో ప్రేక్షకాధరణను ఓరేంజ్ లో సోంతం చేసుకున్న దర్శకుడు సుకుమార్. ఒక వైపున దర్శకుడిగా .. మరో వైపున నిర్మాతగా ఈ దర్శకుడు కొత్త ప్రయోగాలకు తెరతీస్తూ పయనిస్తున్నాడు. దర్శకుడిగా బన్నీ సినిమాను పట్టాలెక్కించిన ఆయన, త్వరలో నిర్మాతగా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు. నాగశౌర్య కథానాయకుడిగా కాశీ విశాల్ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేస్తున్నాడు.

విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయికగా ఎవరైతే బాగుంటారా అనే విషయంలో కొన్ని రోజులుగా తర్జన భర్జనలు పడ్డారు. చివరికి కేతిక శర్మను కథానాయికగా ఎంపిక చేశారనేది తాజా సమాచారం. పూరి జగన్నాథ్ నిర్మాణంలో రూపొందుతున్న 'రొమాంటిక్' సినిమా ద్వారా కేతిక శర్మ పరిచయమవుతోంది. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకమునుపే, ఆమె సుకుమార్ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Shaurya  ketika sharma  romantic  akash puri  Sukumar  Sharrath Marar  Santhossh Jagarlapudi  Tollywood  

Other Articles