birthday boy sharwanand video glimpse from srikaram పుట్టినరోజున ఫ్యాన్స్ కు శర్వానంద్ గిఫ్ట్..

Video glimpse of sharwanand from srikaram on birthday

video glimpse, Sharwanand, Sreekaram, Sharwanand birthday, farming practice, Priyanka Arul Mohan, Rao Ramesh, Sai Kumar, Murali Sharma, Amani, Senior Naresh, Satya, Sapthagari, tollywood, movies, entertainment

A video showcasing the character of actor Sharwanand from his upcoming movie Sreekaram has come out. The video shows the actor likes farming practice. The film also features Priyanka Arul Mohan, Rao Ramesh, Sai Kumar, Murali Sharma, Amani, Senior Naresh, Satya, and Sapthagari in the supporting roles.

పుట్టినరోజున ఫ్యాన్స్ కు శర్వానంద్ గిఫ్ట్..

Posted: 03/07/2020 09:51 PM IST
Video glimpse of sharwanand from srikaram on birthday

'రణరంగం' సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకాదారణ లభించలేదు. అంతేకాదు బాక్సాఫీసు వద్ద కూడా పెద్దగా సవ్వడి చేయలేదు. ఆ తరువాత వచ్చిన ‘జాను’ కూడా రోమాంటిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకాదరణ లభించినా.. మరీ ముఖ్యంగా యువతను కట్టిపడేసినా.. పెద్దగా లాఠాను మాత్రం అర్జించలేదు. దీంతో మంచి కమర్షియల్ హిట్ కో్సం వేచిచూస్తున్న యంగ్ హీరో శర్వానందకు.. ఆ లోటును భర్తీ చేసే విధంగా 'శ్రీకారం' రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నాడు హీరో శర్వానంద్.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను నిన్న శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే  గ్లింప్స్  మొత్తం 2లక్షల  50 వేల వ్యూస్ సొంతం చేసుకుంది. 'శ్రీకారం' సినిమాను ప్రముఖ నిర్మాతలు రామ్ అచంట, గోపీ అచంట నిర్మిస్తున్నారు.  14 రీల్స్ ఎంటర్ టెయిన్ మెంట్ పతాకంపై సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ద్వారా కిశోర్. బి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నారు. సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sharwanand  Sreekaram  Sharwanand birthday  Kishore B  Mickey J Meyer  14 reels plus  tollywood  

Other Articles

Today on Telugu Wishesh