Allu Arjun gifts fans 'Ala Vaikunthapurramuloo' trailer అభిమానులకు బన్నీ గిఫ్ట్: ‘అల వైకుంఠపురంలో’ ట్రైలర్

Allu arjun gifts fans ala vaikunthapurramuloo trailer

Ala Vaikunthapurramuloo Trailer, allu arjun, pooja hedge, Tabu, rajendra prasad, Nivetha Pethuraj, Jayaram, Samuthirakani, Sushanth, Trivikram Srinivas, Thaman, Allu Aravind, RadhaKrishna, entertainment, movies, tollywood

Presenting herewith the theatrical trailer of the film Ala Vaikunthapurramuloo. It is an upcoming Telugu film featuring actors Allu Arjun, Pooja Hegde in the lead roles, which is slated to release on 12 Jan just before Sankranti 2020.

అభిమానులకు బన్నీ గిఫ్ట్: ‘అల వైకుంఠపురంలో’ ట్రైలర్

Posted: 01/06/2020 08:53 PM IST
Allu arjun gifts fans ala vaikunthapurramuloo trailer

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అల.. వైకుంఠపురములో . ఈ సినిమా మ్యూజికల్ కన్సర్ట్ హైదరబాద్ లో గొప్పగా జరిగింది. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా వుంది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ఇటీవలే సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే.

ఇప్పుడు అల్లు అర్జున్ యూసఫ్ గూడా లోని గ్రౌండ్స్ లో మ్యూజికల్ నైట్ ని ప్లాన్ చేసి తమన్ తో రఫ్ ఆడిస్తున్నాడు. ఇప్పటికే ఈ వేడుకకు హాజరైన అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ హీరోయిన్లు అందరూ రావడంతో సినిమా నిర్మాతలు అల్లు అరవింద్, రాధాకృష్ణ ఇద్దరూ కలిసి సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ గ్రౌండ్ లో వచ్చింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరిపోయింది. త్రివిక్రమ్ మార్క్ టేకింగ్, డైలాగ్ లు స్పష్టంగా ట్రైలర్ లో ప్రస్పూటిస్తున్నాయి.

అంతేకాకుండా సినిమాలో బన్నీ డాన్స్ మరియు ఫైట్లు అదరగొట్టే రీతిలో చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మిడిల్ క్లాస్ అబ్బాయిగా అది కూడా కొంపలు మునుగుతున్నా నిజం తప్ప అబద్దం చెప్పని వ్యక్తిగా నటిస్తున్నట్టు అర్ధం అవుతోంది. ఇక పూజా హెగ్డేకి చెందిన ఆఫీస్ లో బన్నీ నటిస్తున్నట్టు, పూజా తల్లిగా టబు తండ్రిగా తమిళ నటుడు జయరాం నటిస్తున్నట్టు క్లారిటీ వచ్చింది. అయితే బన్నీని సపోర్ట్ చేస్తున్నట్టున్న పాత్రను పోషించిన సచిన్ ఖేడ్కర్ పాత్ర ఏమిటి అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఆ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Vaishnav tej to make acting debut with uppena his first look poster raises curiosity

    ‘ఉప్పెన’లా దూసుకెళ్తున వైష్ణవ్‌ తేజ్..

    Jan 23 | సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న... Read more

  • Tollywood comedian sunil admitted to hospital for sinusitis

    నటుడు సునీల్ కు అస్వస్థత…. అభిమానుల్లో ఆందోళన

    Jan 23 | టాలీవుడ్‌ ప్రముఖ నటుడు సునీల్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రితో చేరారు. దీంతో సునీల్‌ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. హీరో... Read more

  • Allu arjun s uncle rajendra prasad passes away in vijaywada

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంలో విషాదం..

    Jan 23 | ‘అల వైకుంఠపురంలో’ సూపర్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న అల్లు అర్జున్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. బన్నీ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్‌ గుండెపోటుతో మరణించారు. విజయవాడలోని ఆయన నివాసంలో బుధవారం ప్రసాద్‌ కన్నుమూశారు. అల్లు... Read more

  • Super star rajinikanth s darbar joins 200 crore club

    రూ.200 కోట్ల క్లబ్ లోకి రజనీ ‘దర్భార్’.!

    Jan 22 | సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఖాతాలో మరో రూ.200 కోట్ల సినిమా చేరింది. ఆయన పోలీసు అధికారిగా నటించిన సినిమా ‘దర్బార్‌’. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకుడు. నయనతార, నివేదా థామస్‌, సునీల్‌ శెట్టి, యోగిబాబు తదితరులు దీనిలో... Read more

  • Allu arjun s ala vaikunthapurramuloo 10 days share 143 not out

    అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ రికార్డ్ ‘అలా వైకుంఠపురంలో’.!

    Jan 22 | అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో..’ బాక్సాఫీసు వద్ద తెగ సవ్వడి చేస్తోంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే ఏకంగా 220 కోట్ల క్లబ్ లో చేరి... Read more

Today on Telugu Wishesh