Arjun Suravaram witnesses a thrilling opening weekend జైత్రయాత్ర కొనసాగిస్తున్న‘అర్జున్ సురవరం’

Nikhil siddhartha starrer arjun suravaram witnesses a thrilling opening weekend

Nikhil Siddharth, Lavanya Tripathi, Kanithan, box-office, arjun suravaram, santosh, journalist, kollywood, tollywood, movies, entertainment

Nikhil Siddhartha's much-delayed Telugu film, Arjun Suravaram released on November 29th, and the film is not only receiving amazing reviews but is also minting good numbers at the box office.

జైత్రయాత్ర కొనసాగిస్తున్న‘అర్జున్ సురవరం’

Posted: 12/03/2019 08:18 PM IST
Nikhil siddhartha starrer arjun suravaram witnesses a thrilling opening weekend

ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా నిఖిల్ సిద్ధార్థ్ ప్రేక్షకుల ముందకు వచ్చిన తన విజయయాత్రను కొనసాగిస్తున్నాడు. సంతోష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, నవంబర్ 29న విడుదలై బాక్సాఫీసు వద్ద సవ్వడి చేస్తోంది. తొలి రోజునే ఈ సినిమా 4 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత రెండు రోజుల్లోను ఈ సినిమా అదే ఊపును కొనసాగించింది. అందువలన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3 రోజుల్లో 12.3 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

ఈ వారంలో ఈ సినిమాకి గట్టిపోటీ ఇచ్చే సినిమాలేవీ లేవనే చెప్పాలి. అందువలన ఈ సినిమా వసూళ్లు నిలకడగా వుండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను పెర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయడం వల్లనే ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబడుతోందని అంటున్నారు. మొత్తానికి కాస్త లేట్ అయినా గానీ నిఖిల్ గట్టి హిట్టే కొట్టేశాడని చిత్రపురి టాక్. ఇకపోతే ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో నిఖిల్ ను హీరోగా పెట్టి సినిమా చేయనున్నాడన్న టాక్ కూడా హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nikhil Siddharth  Lavanya Tripathi  Kanithan  box-office  arjun suravaram  santosh  journalist  Tollywood  

Other Articles