డార్లింగ్ జన్మదిన సంబరాలు.. Darling Prabhas A Very Happy Birthday

Darling prabhas a very happy birthday

Prabhas, Tollywood, Darling Prabhas

Darling Prabhas A Very Happy Birthday

డార్లింగ్ జన్మదిన సంబరాలు..

Posted: 10/23/2019 10:46 AM IST
Darling prabhas a very happy birthday

అరడుగుల అజానుభావుడు కృష్ణంరాజు నట వారసత్వాన్ని పునికిపుచ్చుకొని మన తెలుగు నేల పై సుస్వరరాగలను వెదజల్లుతున్నా శివాగమి ముద్దుబిడ్డ ప్రభాస్...

నటనలో వైవిధ్యం.. చలనచిత్రానికై ఏకాగ్రత..పట్టువిడని తనం.. ఆదనపు ఆకర్షణలు.. ఏ పాత్రలోనైన ఇమిడిపోయే గుణం.. పాత్రలో మమైకం అయి మన తెలుగు జాతి కీర్తిప్రతిష్ఠాలా స్వరాన్ని నలు దేశాలకు వినిపించేశారు.. ఆ ఈశ్వరుని సాక్షిగా నటనను ఆరంభించి నేడు సాహూ వరకు మన నోట సాహూ.. అని అనిపించుకుంతున్నా మన డార్లింగ్ జన్మదిన సందర్భంగా యువత తమ ప్రియతమా డార్లింగ్ ప్రభాస్ జన్మదిన వేడుకలను అంబరాన్ని అంటెలా సంబరాలు ఆరంభించారు.
 
శ్రీవల్లి ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Tollywood  Darling Prabhas  

Other Articles

Today on Telugu Wishesh