Chanakya Movie Gulabhi Lyrics Song Out గోపిచంద్ ‘చాణక్య’ నుంచి లిరికల్ వీడియో సాంగ్..

Chanakya movie gulabhi lyrics song out

Gulabi lyrical song, chanakya lyrical songs, chanakya songs, gopichand, mehreen pirzada, zareen khan, thiru, chanakya movie songs, gopichand songs, chanakya telugu movie songs, chanakya gopichand, darling lyrical song teaser, chanakya darling lyrical song, gopi chand, gopichand new movie chanakya, darling song, Gulabi song, gopichand new movie, chanakya movie, chanakya teaser, chanakya trailer, Mehreen Pirzada, tollywood, movies, entertainment

Chanakya starring Gopichand & Mehreen in lead roles and Bollywood actress Zareen Khan making debut in Tollywood with this film. Gulabhi is the latest Telugu song released on Youtube Today from gopichand film.

గోపిచంద్ ‘చాణక్య’ నుంచి లిరికల్ వీడియో సాంగ్..

Posted: 09/25/2019 09:02 PM IST
Chanakya movie gulabhi lyrics song out

'తిరు' దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా 'చాణక్య' సినిమా రూపొందింది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ స్పై థ్రిల్లర్ ను వచ్చేనెల 5వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. "బేబీ గులాబీ .. గులాబీ మా లైఫు లైను నువ్వే .. బేబీ గులాబీ .. గులాబీ మా లక్కీస్టారు నువ్వే" అంటూ ఈ పాట సాగుతోంది.

గోపీచంద్ - మెహ్రీన్ పై ఈ సాంగ్ ను చిత్రీకరించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం .. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం .. అనురాగ్ కులకర్ణి ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో, జరీన్ ఖాన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. కొంతకాలంగా గోపీచంద్ వెయిట్ చేస్తోన్న హిట్, ఈ సినిమాతో ఆయనకి లభిస్తుందేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopichand  chanakya  lyrical song  mehreen pirzada  zareen khan  tollywood  

Other Articles