Comedian Venu Madhav in Critical condition కమేడియన్ వేణుమాధవ్ ఆరోగ్యం విషమం

Telugu comedian venu madhav is in critical condition

Venu Madhav, Famous Comedian, Critical condition, Intensive Care Unit, private hospital,yashoda hospital, venu madhav health condition, venu madhav health, venu madhav, venu madhav latest news, tollywood Comedian, tollywood, movies, entertainment

Famous Comedian-actor Venu Madhav 40 was admitted to Intensive Care Unit (ICU) of a private hospital here on Tuesday after his condition became deteriorated.

కమేడియన్ వేణుమాధవ్ ఆరోగ్యం విషమం

Posted: 09/24/2019 09:54 PM IST
Telugu comedian venu madhav is in critical condition

టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు ఆయన ప్రతినిధులు వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వేణుమాధవ్ ను కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చేర్చగా, వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. గత కొన్నాళ్లుగా లివర్ సమస్యతో బాధపడుతున్న ఆయనకు ప్రస్తుతం కిడ్నీ సమస్య కూడా ఏర్పడింది. ఈ నెల 6వ తేదీన ఆసుపత్రిలో చేరారు.

వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషయమై సమాచారం అందుకున్న సినీ నటులు జీవిత, రాజశేఖర్ యశోదా ఆసుపత్రికి వచ్చారు. వేణు మాధవ్ అరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్న వేణుమాధవ్ సినిమా అవకాశాలు దాదాపు సన్నగిల్లిపోయాయి. ఇటీవలే ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venu madhav  comedian  critical condition  yashoda hospital  ventilator  rajashekar  jeevitha  tollywood  

Other Articles

Today on Telugu Wishesh