Adivi and Regina star in action-packed Evaru ఆకట్టుకుంటున్న అడవి శేష్, రెజీనా ఎవరు ట్రైయిలర్.!

Adivi and regina star in action packed remake of the invisible guest

evaru trailer, evaru movie trailer, evaru movie, adivi sesh, regina cassandra, the invisible guest, evaru movie, Tollywood, Movies, Entertainment

Natural star Nani unveiled the theatrical trailer of upcoming film Evaru on Monday. The movie, starring Adivi Sesh and Regina Cassandra in the lead roles, is the remake of Spanish film The Invisible Guest (2017).

ఆకట్టుకుంటున్న ఎవరు ట్రైయిలర్.! యాక్షన్ తో వస్తున్న అడవి శేష్.!!

Posted: 08/05/2019 08:48 PM IST
Adivi and regina star in action packed remake of the invisible guest

అడవి శేష్, నవీన్ చంద్ర, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎవరు’ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అడవి శేష్ అవినీతిపరుడైన పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. రెజీనాను రేప్ చేయబోయిన నవీన్ చంద్రను ఆమె కాల్చిచంపడంతో సినిమా ట్రైలర్ ప్రారంభవుతుంది.

అయితే నిజంగానే అత్యాచారయత్నం జరిగిందా? లేక దీనివెనుక మరో కుట్ర ఉందా? అనే విషయాన్ని తేల్చేందుకు ఈ కేసును పోలీస్ అధికారి విక్రమ్ వసుదేవ్(అడవి శేష్) కు అప్పగిస్తారు. ఈ కేసును విక్రమ్ ఎలా సాల్వ్ చేశాడన్న సస్పెన్స్ తో సినిమా కొనసాగుతుంది. వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో పీవీపీ సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ను మీరూ చూసేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : evaru trailer  evaru movie  adivi sesh  regina cassandra  the invisible guest  Tollywood  

Other Articles