'Vajra Kavachadhara Govinda' Trailer launched పూనకంలో దేవుణ్ణి చూపించిన సప్తగిరి

Vajra kavachadhara govinda trailer commercial elements galore

saptagiri, vajra kavachadhara govinda, vaibhavi joshi, Archana, zabardast team, Arun Pawar, Bulganian, Narendra Edala, GVN Reddy, tollywood, movies, entertainment

Saptagiri's latest movie Vajra Kavachadhara Govinda. Vaibhavi joshi is the lead heroine in this movie. Produced by Narendra Edala, GVN Reddy. Directed by Arun Pawar. Music by Bulganian. This movie set to release in May. In this occassion, Sapatagiri speaks to media.

‘‘అందులో మగవాళ్లను, ఇందులో ఆడవాళ్లను జనాలు నమ్మరు’’

Posted: 06/03/2019 09:35 PM IST
Vajra kavachadhara govinda trailer commercial elements galore

సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ సినిమాల తర్వాత మరో మంచి కథా చిత్రంతో సప్తగిరి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై అరుణ్ పవార్ దర్శకత్వంలో నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మాతలుగా సప్తగిరి హీరోగా రూపోందిన చిత్రం ‘వజ్రకవచధర గోవిందా’ ఈ నెల 14న రిలీజ్ కు సిద్ధమవుతున్నది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. వైభవి జోషి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ లో మాత్రం సప్తగిరి మార్క్ కామెడీ కనిపించింది.

ఇక సప్తగిరితో పాటుగా జబర్థస్ టీమ్ లో వెలుగువెలిగిన నటులు కూడా ఇందులో మెరువనున్నారు. గెటప్ శ్రీను, వేణు, అవినాష్ సహా పలువురు కమేడియన్లు ఆకట్టుకున్నారు. ఇక ‘‘జనం భయంలో దయ్యాన్ని, పూనకంలో దేవుడ్ని చూస్తారు. నీవు వేసే వేషం కూడా ప్రజల్ని నమ్మించాలి’’ 'ఇదే లాస్ట్ సిగరెట్ .. ఇదే లాస్ట్ పెగ్గు అనే మగాడి మాట, ఇదే లాస్ట్ షాపింగ్ అనే ఆడవాళ్ల మాట జనాలు నమ్మినట్టుగా చరిత్రలో లేదు' వంటి డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.

వజ్రాలు, రత్నాల వేట కోసం సప్తగిరి, అతని టీమ్ ప్రయత్నాలు చేసినట్టు కొన్ని సీన్లు కనిపించాయి. గుహల్లో చిత్రీకరించిన సీన్లు బాగున్నాయి. అన్ని రకాల ఎమోషన్స్‌ను సినిమాలో జొప్పించినట్టు ట్రైలర్‌ ఓ ఫీలింగ్ కలిగిస్తున్నది. ట్రైలర్లోని విజువల్స్‌లో క్వాలిటీ కనిపించింది. హ్యాస్యానికి పెద్ద పీట వేస్తూనే ఎమోషనల్ సీన్లకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు ఫీలింగ్ కలిగింది. ట్రైలర్ మాత్రం పలు వేరియేషన్స్ తో వున్న విజువల్స్ కట్ చేసిన చిత్ర యూనిట్ చిత్రాన్ని ఏ విధంగా మలిచిందో వేచి చూడాల్సిందే.


 
 
 

 

 
 
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saptagiri  vajra kavachadhara govinda  vaibhavi joshi  Arun Pawar  Bulganian  tollywood  

Other Articles

 • Kousalya krishnamurthy official trailer aishwarya rajesh rajendra prasad

  ఆసక్తి రేపుతున్న ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ట్రైయిలర్

  Aug 19 | క్రికెట్ నేపథ్యంలో వచ్చిన 'జెర్సీ' విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అదే క్రికెట్ నేపథ్యంలోనే మరో సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఆ సినిమానే 'కౌసల్య కృష్ణమూర్తి'. ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రధారిగా భీమనేని... Read more

 • Kalyan ram s entha manchivadavuraa set to be released on sankranti

  సంక్రాంతి బిగ్ ఫైట్ లో నందమూరి కల్యాణ్ రామ్.!

  Aug 19 | విభిన్నమైన కథలకు ప్రాధాన్యతనిచ్చే కల్యాణ్ రామ్, ఎవరితో పోటీ లేకుండా తన చిత్రాలను తాను చేస్తూ ముందుకుసాగుతున్నాడు. అయితే ఇలా రోటీన్ గా వుంటే గుర్తింపు ఏముంటుందని భావించాడో ఏమో తెలియదు కానీ.. ఈ... Read more

 • Big b rajani mohanlal yash voice over for chiranjeevi s sye raa

  ‘సైరా’ కోసం పంచ పాండవులను రంగంలోకి దింపిన రాంచరణ్

  Aug 19 | మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న తొలితరం స్వతంత్ర్య సమరయోధుడు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపోందుతున్న ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని నిర్మాణవర్గాలు... Read more

 • Saaho new song bad boy out prabhas and jacqueline fernandez sizzle in peppy track

  ‘బ్యాడ్ బాయ్’ పాటలో ఇరగదీసిన జాక్విలిన్

  Aug 19 | సుజిత్ దర్శకుడిగా రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన 'సాహో' అంతా ముగించుకుని ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రితం రోజునే ప్రీ-రిలీజ్ ఈవేంట్ ను ఘనంగా జరుపుకున్న చిత్ర... Read more

 • South superstar allu arjun is all praises for venkat ramji s evaru

  ఎవరు చిత్రం నాకు బాగా నచ్చింది: అల్లు అర్జున్ ప్రశంస

  Aug 19 | సామాజిక సేవతో పాటు మానవత్వంతో స్పందించడంలోనూ మన హీరోలు తమకు తామే సాటి అనిపించుకుంటున్నారు. ఇదే సమయంలో టేకింగ్, కథ, కథనం, ఇత్యాదులు బాగుంటే ఒకరి సినిమాలను మరోకరు ఎలాంటి బేషజాలు లేకుండా ప్రశంసిస్తూ..... Read more

Today on Telugu Wishesh