Bellamkonda ‘Rakshasudu’ Teaser Released రాక్షసుడిగా పరుగుపెట్టిస్తున్న బెల్లంకొండ టీజర్.!

Bellamkonda sreenivas s telugu movie rakshasudu teaser release

Rakshasudu Teaser, Bellamkonda Sreenivas, Anupama Parameswaran, satyanarayana koneru, Ramesh varma Penmetsa, Ghibran, movies, entertainment, tollywood

The Telugu remake of Ratchasan named as Rakashasudu stars Bellamkonda Sai Sreenivas in the lead. The teaser of the movie is out now.

రాక్షసుడిగా పరుగుపెట్టిస్తున్న బెల్లంకొండ టీజర్.!

Posted: 06/01/2019 07:44 PM IST
Bellamkonda sreenivas s telugu movie rakshasudu teaser release

బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన రాచ్ఛసన్ చిత్రం రిమేక్ గా వస్తున్న రాక్షసుడు చిత్రం నెట్టింట్లో పరుగులు పెడుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రమేశ్ వర్మ 'రాక్షసుడు' సినిమాను రూపొందిస్తున్నా ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో, కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. క్రైమ్ థ్రిల్లర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా నుంచి చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా ఒక టీజర్ ను విడుదల చేసింది.

స్కూల్ పిల్లలను కిడ్నాప్ చేసి.. వాళ్లపై అత్యాచారం చేసి హత్య చేసే ఒక సైకో, ఆ సైకోను పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్ మెంట్ చేసే ప్రయత్నాలతో ఈ టీజర్ కొనసాగింది. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, జూలై 18వ తేదీన విడుదల చేయనున్నారు. 'సీత' ఫలితంతో నిరాశ చెందిన బెల్లంకొండకి ఈ సినిమా ఊరట కలిగిస్తుందేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Disco raja teaser ravi teja done with the crap

  ‘డిస్కో రాజా’గా అదరగొట్టేస్తున్న మాస్ మహారాజా..

  Dec 06 | వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో డిస్కోరాజా అనే చిత్రం చేస్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. ఈ  చిత్రాన్ని జనవరి 24న 2020లో  విడుద‌ల చేయ‌నున్న‌ట్టు నిర్మాత‌లు ప్ర‌కటించారు. డిస్కో రాజా చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై... Read more

 • Queen proves why ramya krishnan is the ultimate queen

  ‘క్వీన్’గా ప్రేక్షకుల ముందుకు రమ్యకృష్ణ.. ట్రైలర్

  Dec 06 | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు రూపొందుతున్న సంగతి తెలిసిందే. వీటిల్లో ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘తలైవి’ టీజర్ ఇటీవల విడుదలైంది. మరో... Read more

 • Tollywood applause encounter of disha accused

  ఎన్ కౌంటర్ ను స్వాగతించిన టాలీవుడ్ ప్రముఖులు

  Dec 06 | డాక్టర్ దిశ హత్యాచార ఉదంతంపై స్పందించిన తెలుగు సినీ పరిశమ.. అంతకు రెట్టింపు వేగంతో నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించింది. ఈ సమాజాంలో ఆడపిల్లగా పుట్టడం కూడా నేరమా..? పోలీసులు సకాలంలో స్పందించి... Read more

 • Transgender actress anjali ameer face death threat

  నన్ను చంపాలని చూస్తున్నాడు: నటి అంజలి

  Dec 05 | అంజలి అమీర్‌.. మనదేశంలో మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ నటి. ఎన్నో బుల్లితెర కార్యక్రమాలతో ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ మలయాళి నటి గతేడాది విడుదలైన తమిళ చిత్రం ‘పెరంబు’లో నటించారు. ఈ చిత్రంతో ఆమె మంచి గుర్తింపు... Read more

 • Tollywood mourns disha case but not stands with sanjana

  ‘దిశ’ ఘటనపై ఖండన.. సంజనపై ఒత్తిడి..

  Dec 05 | డాక్టర్ దిశ హత్యాచారం ఉదంతం యావత్ దేశంలో సంచలననాన్ని రేకెత్తించగా, దీనిపై మన తెలుగు సినీ పరిశ్రమ కూడా కదిలింది. ఈ సమాజాంలో ఆడపిల్లగా పుట్టడం కూడా నేరమా అని ప్రశించారు. పోలీసులు సకాలంలో... Read more

Today on Telugu Wishesh