Brochevarevaru Ra Teaser released బ్రోచేవారెవరురా.. టీజర్ వచ్చేసింది..

Sri vishnu nivetha thomas starer brochevarevaru ra teaser released

Brochevarevaru Ra, Teaser Released, Sri Vishnu, Nivetha Thomas, Priyadarshi, Rahul Ramakrishna, Nivetha Pethuraj, Satya Dev, Vivek Athreya, Vijay Kumar Manyam, Vivek Sagar, Tollywood, movies, entertainment, tollywood

Upcoming Telugu film Brochevarevaru Ra, which is script is written and directed by Vivek Athreya and produced by Vijay Kumar Manyam has released its Teaser. This film featuring actors Sri Vishnu, Nivetha Thomas, Priyadarshi, Rahul Ramakrishna, Nivetha Pethuraj, Satya Dev.

శ్రీవిష్ణు, నివేదా థామస్ బ్రోచేవారెవరురా.. టీజర్ వచ్చేసింది..

Posted: 06/01/2019 06:42 PM IST
Sri vishnu nivetha thomas starer brochevarevaru ra teaser released

శ్రీ విష్ణు, నివేథా థామస్, నివేథా పేతురాజ్ హీరో, హీరోయిన్స్‌గా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపోందుతున్న 'బ్రోచేవారెవరురా' (చలనమే చిత్రము, చిత్రమే చలనము).. కొత్త టీజర్ ను చిత్ర నిర్మాణ యూనిట్ ఇవాళ విడుదల చేసింది. గత నెల రోజుల క్రితం విడుదల చేసిన ఒక టీజర్ కు నెట్ట్ జనుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా, ఇవాళ మరో టీజర్ ను యూనిట్ రిలీజ్ చేసింది. ఇంతకుముందు 'పోయే వగలాడి' అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్ ఇప్పుడు సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల చేసింది.

'దొరగారి సొగసరి సిరి దోటలో.. దొరసానీ సిలకమ్మ ఉందిరో.. గలబాల గడసరీ పెడ మూకతో.. సెలిమే అది జేసెరో'.. అంటూ సాగే పాట సింపుల్‌గా, వినసొంపుగా ఉంది.. భరద్వాజ్ లిరిక్స్ క్లిష్టంగా ఉన్నా, అందమైన పదాలతో పాటను అర్థవంతంగా మలిచాడు. వివేక్ సాగర్ ట్యూన్ కంపోజ్ చేసి, చక్కగా పాడాడు. కొందరు కిడ్స్ కోరస్ పాడారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.. ఆర్ 3 బ్యాచ్ (రాకీ, రాంబో, రాహుల్) గా కనిపించనున్నారు. త్వరలో బ్రోచేవారెవరురా రిలీజ్ కానుంది.  
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brochevarevaru Ra  Teaser Released  Sri Vishnu  Nivetha Thomas  Vivek Athreya  Tollywood  

Other Articles

 • Sye raa trailer chiranjeevi film has grandeur written all over it

  మెగా అభిమానులకు ట్రైయిలర్ ట్రీట్ ఇచ్చిన కొణిదెల ప్రోడక్షన్స్.!

  Sep 18 | స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నిర్మాణ సంస్థ కొణిదెల ప్రోడక్షన్స్ లో నిర్మితమవుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 151వ చిత్రంగా ప్రముఖ... Read more

 • Chiranjeevi s sye raa pre release event postponed

  చిరంజీవి ‘సైరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ మళ్లీ వాయిదా

  Sep 17 | తొలితరం తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి.. దర్శకుడు సురేందర్ రెడ్డి రూపోందిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం వచ్చే నెల 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని విడుదల కానుంది.... Read more

 • Varun tej excelled in the role beyond expectations harish shankar

  వరుణ్ తేజ్ ‘వాల్మీకి’లో శ్రీదేవిలా పూజాహెగ్డే మెరుపులు

  Sep 17 | వరుణ్ తేజ్..  హరీష్ శంకర్ కాంబినేషన్‌లో 'వాల్మీకి' చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య రిలీజైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. గద్దలకొండ గణేష్‌కు జోడిగా శ్రీదేవిగా అలరించనుంది పూజా..... Read more

 • Chiranjeevi gives precious gift to amitabh bachchan

  బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు చిరంజీవి విలువైన కానుక

  Sep 17 | చిత్ర పరిశ్రమ అంటే సినిమాలు, పారితోషికాలు, వసూళ్లే కాదు.. నటీనటుల మధ్య మంచి స్నేహం కూడా ఉంటుంది. ఇద్దరు అగ్రహీరోల మధ్య అలాంటి స్నేహబంధం పెనవేసుకోవడం చిత్రపరిశ్రమకు, దానిపై ఆధారపడిన వారికి శుభసూచకమే. అందుకు... Read more

 • Comedy track highlights in nithin bheeshma movie

  నితిన్ ’భీష్మ‘ మూవీలో ఆ ట్రాక్ హైలైట్

  Sep 12 | వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ కథానాయకుడిగా 'భీష్మ' రూపొందుతోంది. రష్మిక మందన కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, హెబ్బా పటేల్ కీలకమైన పాత్రలో కనిపించనుంది. నెగెటివ్ షేడ్స్ తో కూడినదిగా ఆమె పాత్ర కనిపించనుందని... Read more

Today on Telugu Wishesh